Moviesఅభిమానులకు బిగ్ గుడ్ న్యూస్..తల్లి కాబోతున్న బన్నీ ఫేవరేట్ హీరోయిన్.. ఈ...

అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్..తల్లి కాబోతున్న బన్నీ ఫేవరేట్ హీరోయిన్.. ఈ ట్వీస్ట్ మాములుగా లేదుగా..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్లందరూ వరుసగా పెళ్లిళ్లు చేసుకొని అంతకు మించిన డబల్ స్పీడ్ గా గుడ్ న్యూస్ చెప్పేస్తున్నారు. మొన్నటికి మొన్న అలియా భట్ పెళ్లి అయిన రెండు నెలలకే మూడో నెల అంటూ బిగ్ బాంబ్ పేల్చింది. ఈరోజుల్లో ఇలాంటి యవ్వారాలు కామన్ అంతూ లైట్ తీసుకున్నారు జనాలు . కాగా రీసెంట్గా మరో స్టార్ హీరోయిన్ తల్లి కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

ఎస్ దేశముదురు సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ హన్సిక తల్లి కాబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . రీసెంట్గా అమ్మడు చేసిన ఫోటోషూట్ లో బేబీ బంప్ క్లియర్ గా కొట్టోచ్చిన్నత్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే హన్సిక తల్లి కాబోతుంది అంటూ కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కాగా డిసెంబర్లో తన బిజినెస్ పార్ట్నర్ సోహెల్ ఖతూరియాను పెళ్లి చేసుకున్న హన్సిక .. తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో అవకాశాలతో ముందుకెళ్తూ .. బిజినెస్ లోను నెంబర్ వన్ పొజిషన్లో దూసుకుపోతుంది .

ఈ క్రమంలోనే భర్తతో దిగిన హాట్ ఫొటోస్ .. భర్తతో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న హన్సిక .. రీసెంట్గా శారీలో హాట్ ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఈ శారీలో అమ్ముడు బేబీ బంప్ క్లియర్ గా కనిపిస్తుంది . దీంతో హన్సిక తల్లి కాబోతుంది అంటూ కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఈ క్రమంలోనే బన్నీ ఫేవరెట్ హీరోయిన్ తల్లి కాబోతుంది అంటూ బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు .

మరో పక్క దీనిపై ఇప్పటివరకు హన్సిక అఫీషియల్ ప్రకటన ఇవ్వకపోవడంతో కోలీవుడ్ జనాలు సందిగ్ధంలో ఉన్నారు . నిజంగానే హన్సిక తల్లి కాబోతుందా అందుకే సినిమా అవకాశాలకు సైన్ చేయడం లేదా ..? అంటూ సోషల్ మీడియాలో తమ డౌట్లను వ్యక్తం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news