టాలీవుడ్ నట సిం హం గా పేరు సంపాదించుకున్న బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నటనలో డైరెక్షన్లో ..ప్రొడ్యూసింగ్ లో.. హోస్ట్లు గా తనకంటూ స్పెషల్ గా గుర్తింపు సంపాదించుకున్న బాలయ్య భర్తగా కూడా మంచి మార్కులు వేయించుకున్నారు . మనకు తెలిసిందే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న బాలయ్య .. తన భార్యతో చాలా హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
ఇద్దరు కూతుర్లు ఒక కొడుకుతో ఫ్యామిలీని చక్కగా చూసుకుంటున్నారు . అయితే అందరిలాగా బాలయ్య స్టార్ హీరో అన్న హెడ్ వెయిట్ తో భార్య ముందు పెత్తనం చూపించడట. ఇప్పటికి బాలయ్య ..భార్య వసుంధర కు ఏదో ఒక్క హెల్ప్ చేస్తాడట. కిచెన్ లో వంట చేయకపోయినా సరే వెజిటేబుల్స్ కట్ చేయించడం లాంటి హెల్ప్ చేస్తాడట. డైలీ అని చెప్పలేం కానీ ..ఆమెకు హెల్త్ బాగోలేనప్పుడు మాత్రం ఖచ్చితంగా చూసుకుంటాడట.
అంతేకాదు బాలయ్య భార్య వసుంధరకు ఏం బాగో లేకపోయినా సినిమా షూట్స్ ని ఆపేసి తన భార్య ని దగ్గరుండి చూసుకుంటాడని.. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా చూసుకుంటాడని .. ఇప్పటికీ బాలయ్య అలాగే వసుంధరాని కేర్ఫుల్గా చూసుకుంటున్నాడట. ఆమెకు సంబంధించిన మెడిసిన్స్ అన్ని జాగ్రత్తగా బాలయ్యే టైం టు టైం అందజేస్తాడు అని తెలుస్తుంది . ఈ క్రమంలోనే నిజమైన భారూ అంటే ఇలానే ఉండాలి ..హీరోగా హోస్ట్ గా ఓ రాజకీయ నాయకుడిగా.. భర్తగా ..ఓ తండ్రిగా అన్నిటిలోను సూపర్ సక్సెస్ అయ్యాడు బాలయ్య అంటూ నందమూరి ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!