Moviesకీర్తికి నితిన్-నాని అంటేనే ఇష్టమా..? మిగత హీరోలు పనికి రారా..?

కీర్తికి నితిన్-నాని అంటేనే ఇష్టమా..? మిగత హీరోలు పనికి రారా..?

టాలీవుడ్ మహానటిగా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ .. రీసెంట్ గా నటించిన మూవీ దసరా . ఈ సినిమాలో హీరోగా నటించాడు నాచురల్ స్టార్ హీరో నాని. ఈ సినిమా ని తెరకెక్కించాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదేల. ఫస్ట్ సినిమాతోనే స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు .

అంతే కాదు నాని కెరియర్ లోనే ఫస్ట్ టైం 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీగా రికార్డ్ నమోదు చేసింది ఈ సినిమా. ఈ క్రమంలోనే సినిమాలో వర్క్ చేసిన నటీనటులపై ఇంట్రెస్టింగ్ న్యూస్ లు ట్రెండ్ అవుతున్నాయి. కాగా అందరికన్నా కీర్తి సురేష్ కి సంబంధించిన ఓ న్యూస్ యమ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే మిగతా స్టార్ హీరోల ఫ్యాన్స్ మండిపడుతున్నారు .

అంతేకాదు కీర్తి సురేష్ ఇప్పటికే చాలామంది హీరోలతో నటించింది. మంచి హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది, కానీ ఎక్కువగా హీరో నితిన్ -హీరో నానితోనే క్లోజ్ గా ఉంటుంది. బయట కూడా వాళ్లతోనే ఎక్కువుగా కనిపించిన సందర్భాలు ఉన్నాయి.. తప్పిస్తే వేరే హీరోతో ఎక్కడ కనిపించలేదు . అందుకే మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా కీర్తి పై గుర్రుగా ఉన్నారు. నాని-నితిన్ అంటే అంత స్పెషలా..? అంటూ కావాలనే తప్పుగా పోట్రెయిట్ చేస్తున్నారు అన్న వాదన కూడా వినిపిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news