టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత ..హీరో అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున విషయం మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో ఏం మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత . మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . ఈ క్రమంలోనే హిట్ ఇచ్చిన హీరోని రియల్ లైఫ్ పార్టనర్ గా చేసుకున్న సమంత వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు .
వీళ్ళు విడాకులు తీసుకున్నప్పటి నుంచి ప్రతి రోజు ఏదో ఒక న్యూస్ వీళ్ళకు సంబంధించి ట్రెండ్ అవుతూనే ఉంటుంది . కాగా ఈ క్రమంలోనే రీసెంట్ గా అక్కినేని ఫ్యామిలీలో ఇన్నాళ్లు ఉన్న సమంత ఎప్పుడూ అలాంటి పని చేయలేదు అంటూ ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సమంత – నాగచైతన్య కలిసి దాదాపు నాలుగు ఏళ్ళు కలిసి ఉన్నారు. ఈ క్రమంలోని వాళ్ళు విడిపోయే ఆరు నెలల ముందు నుంచి దూరంగా ఉన్నారు .
అంటే ఇంచుమించు మూడు సంవత్సరాలు ఈ జంట కలిసే ఉన్నారు . అయితే ఎప్పుడు కూడా సమంత – నాగచైతన్య ..నాగార్జున – అమల దగ్గర ఆశీర్వాదం తీసుకోలేదని ..ఎప్పుడు వాళ్ల కాళ్లు మొక్కిందే లేదు అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. అంతేకాదు సమంతకి – అమలకి ఎప్పుడు పడేది కాదు అంటూ కూడా ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే సమంత – నాగచైతన్య విడాకుల మేటర్ లో అమల హస్తం కూడా ఉందని ..ఆ కారణంగానే ఈ జంట విడాకులు తీసుకున్నారు అంటూ కొందరు జనాల అభిప్రాయపడుతున్నారు..!!