Moviesకృతి అలాంటి వీడియోలు చూస్తుందా..? అందుకే అంతలా రెచ్చిపోయి టెంప్ట్ చేస్తుందా..?

కృతి అలాంటి వీడియోలు చూస్తుందా..? అందుకే అంతలా రెచ్చిపోయి టెంప్ట్ చేస్తుందా..?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో తక్కువ ఏజ్ ఉన్న హీరోయిన్స్ ఎక్కువైపోతున్నారు.  వాళ్ళల్లో మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కృతి శెట్టి, శ్రీలీల మొదటి స్దానం లో ఉన్నారు.  వీళ్ళిద్దరి  ఏజ్ చాలా తక్కువ .. ఎంతలా అంటే ఇంకా చదువుకుంటూనే ఉన్నారు. అయినా సరే అప్పుడే ఇండస్ట్రీలోకి దిగి హాట్ హాట్ పర్ఫామెన్స్ చేస్తూ హీట్ పుట్టిస్తున్నారు.

కాగా కృతిశెట్టి ఉప్పెన సినిమాలో ఎలాంటి రొమాన్స్ చేసి అభిమానులకు హిట్ పుట్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అలాగే రెండో సినిమా అయినా శ్యామ్ సింగరాయ్ లోను  అలాగే చేసి ఏకంగా షర్ట్ తీసి లిప్ లాక్ చేసింది . ఈ క్రమంలోనే అప్పుడు కృతి శెట్టి ఇచ్చిన ఎక్స్ ప్రేషన్స్ వైరల్ అయ్యాయి.  ఇంత చిన్న వయసులో ఇంత హాట్ ఎక్స్ప్రెషన్స్  ఎలా అంటూ ఆమెనుఓ  రేంజ్ లో ఆడుకునేసారు .

అయితే కృతిశెట్టి వయసుకు మించిన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి కారణం ఆమె చూసే వీడియోస్ అంటూ తెలుస్తుంది . ఆమె ఇంగ్లీష్ సినిమాలు చూసి నటన నేర్చుకుంది అని ..ఎటువంటి టైం లో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి… జనాలను ఆకర్షించాలి అన్నది కృతికి బాగా తెలుసు అని.. అందుకే ఆమె మాటలు మాట్లాడేటప్పుడు కూడా ఓ లుక్ వేస్తూనే.. జనాల అటెన్షన్ ని గ్రాబ్ చేస్తుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అందుకే నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో కృతి శెట్టి ఓ రేంజ్ లో రెచ్చిపోయింది అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి . ఏది ఏమైనా సరే ఇదే విధంగా కొనసాగితే ఇండస్ట్రీలో టాప్ 3 లో ఒకరుగా కృతి నిల్చుంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news