అబ్బాయిలు అన్నాక కొంచెం నాటీగా ఉండాలి.. చిల్ అవుట్ అవుతూ.. క్యాచీగా ఉంటేనే అబ్బాయిల లైఫ్ కి అర్ధం ఉంటుంది . అందుకు ఏ మాత్రం మినహాయింపు కాదు స్టార్ హీరోలు . ముందు అబ్బాయిలు ఆ తర్వాతే స్టార్ట్ హీరోలు . అయితే మన టాలీవుడ్ లో ఉండే స్టార్ హీరోలు కూడా చాలా నాటి ఫెలోస్ ఉన్నారు . అమ్మాయిలను ఏడిపించడం ..ఫన్నీగా కామెంట్స్ చేయడం.. ఇంకా చాలా చాలా.. అబ్బాయి చేసే పనులు కూడా చేస్తూ ఉంటారు . రీసెంట్గా ఇలాంటి ప్రభాస్ కి సంబంధించిన చిలిపి న్యూస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.
ఎస్ పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్న ఉప్పలపాటి ప్రభాస్ చాలా బుద్ధిమంతుడు ..అమ్మాయిలను కన్నెత్తి చూడడు ..అస్సలు నోట్లో మాటరాదు. ఇప్పటివరకు ఇలాంటివే మనకు తెలుసు . కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కి తెలియని మరో విషయం కూడా ఉంది . ప్రభాస్ టూ రొమాంటిక్ ..వెరీ వెరీ నాటి ..వెరీ వెరీ ఫన్నీ మరి ముఖ్యంగా తనకి క్లోజ్ అయిన ఫ్రెండ్స్ వద్ద ప్రభాస్ వేరే లెవెల్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు . ఈ క్రమంలోనే ప్రభాస్ ఫ్రెండ్ ఒక మేటర్ ని సోషల్ మీడియాలో లీక్ చేసిన్నట్లు తెలుస్తుంది.
ప్రభాస్ అమ్మాయిల విషయంలో చాలా రెస్పెక్టెడ్ గా ..కంజస్టర్ గా ఉంటాడు . దూరం నుంచి అమ్మాయిని చూసి మాత్రం భలే జోకులు వేస్తాడు . అంతేకాదు అమ్మాయిలు కనిపించగానే ప్రభాస్ మొదటి చూసేది లిప్స్ ..ఎందుకంటే వాళ్ళ చిరునవ్వు.. ప్రభాస్ కి ఎవరైనా సరే నవ్వుతూ ఉంటే మహా ఇష్టమట . అందర్నీ అందుకే ఎప్పుడూ నవ్వుతూ ఉండండి అంటూ చెప్పుకొస్తారట. ఈవెన్ అబ్బాయిల కైనా సరే ప్రభాస్ స్మైల్ స్మైలీ అంటూ ఎప్పుడూ నవ్వుతూ ఉండమని సజస్ట్. దీంతో మన డార్లింగ్ మాములు ముదురు కాదుగా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ అబ్బాయిలు అంటే ఆ మాత్రం ఉండాలి కదా.. మరి ఏమంటారు అబ్బాయిలు నిజమేనా..?