Moviesబాలయ్య లో సెక్సియస్ట్ పార్ట్ అదే.. ఆంటీలు కూడా పడి చచ్చిపోవాల్సిందే..!!

బాలయ్య లో సెక్సియస్ట్ పార్ట్ అదే.. ఆంటీలు కూడా పడి చచ్చిపోవాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే నందమూరి నట సిం హం బాలయ్య కున్న క్రేజ్ ముందు ఏ హీరో పనికిరారు. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పుకున్న ఎన్నిసార్లు మాట్లాడుకున్న తనివి తీరదు. ఆయన గురించి చెప్తూ ఉంటే ఇంకా ఏదో చెప్పాలి అనిపిస్తుంది ..వినే వాళ్ళకి ఇంకొంచెం చెప్తే బాగుండు అనిపిస్తుంది. అంతలా తన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు బాలయ్య.

ప్రజెంట్ ఇండస్ట్రీలో ఉండే యంగ్ హీరోస్ కి ఏం మాత్రం తీసిపోని రేంజ్ లో సినిమాలకి కమిట్ అవుతూ ..కమిట్ అయిన సినిమాలు సెట్స్ పైకి తీసుకొస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీ బ్రేకింగ్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్నారు. నిన్న కాకుండా రిలీజ్ అయిన వీర సింహారెడ్డి సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్లు క్రాస్ చేసి యంగ్ హీరోలకి చెమటలు పట్టించింది. అలాంటి ఓ క్రేజీ రికార్డులను నెలకొల్పడం బాలయ్యకే సాధ్యం .

నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేయడం ఆయనకే చెల్లింది . కాగా బాలయ్య ఎంత మొండివాడో అంత మంచివాడు . ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాడు . అందుకే జనాలకు చాలా ఇష్టం . మరీ ముఖ్యంగా ఆడవాళ్లకు బాలయ్య అంటే అదొక రకమైన గౌరవం. కాగా బాలయ్య కూడా సెక్సీ హీరో కింద వస్తాడు అంటున్నారు కొందరు లేడీ ఫ్యాన్స్ . ఎస్ ఈ కాలం ఉండే హీరోలకు ఏమాత్రం తీసిపోని విధ్మగా ఉంటాడు. ఆయన కళ్ళల్లో చూస్తే ఎలాంటి వాళ్ళైనా పడిపోవాల్సిందే అని.. ఆ కళ్లల్లో ఆ తెలియని అట్రాక్షన్ ఉందని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఆంటీలు కూడా ఇలా బాలయ్య పై కామెంట్స్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news