సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ హీరో నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాల లవ్ మ్యాటర్ ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . స్టార్ హీరోయిన్ సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య.. ఆమెతో వచ్చిన విభేదాలు కారణంగా విడాకులు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే కొన్నాళ్లపాటు సైలెంట్ గా ఉన్న చైతన్య రీసెంట్గా హాట్ బ్యూటీ శోభిత ధూళిపాలతో ఎఫైర్ నడుపుతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి . దీనికి తగ్గట్టే వీళ్ళకి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే అసలు శోభిత – నాగచైతన్య ఫ్రెండ్షిప్ ఎలా మొదలైంది..? వీళ్లను కలిపింది ఎవరు..? వీళ్ళ ప్రేమ ఎలా మొదలైంది ..? అంటూ ఇంటర్నెట్లో ఇంట్రెస్టింగ్ చేర్చ వైరల్ గా మారింది . ఈ క్రమంలోనే శోభిత నాగచైతన్యలను కలిపింది ఎవరో కాదని సమంత జాన్ జిగిడి దోస్తుగా ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో అడవి శేష్ అంటూ న్యూస్ ట్రెండ్ అవుతుంది. అడవి శేష్ ప్రతి సినిమాలో శోభిత ధూళిపాళ్ల నటిస్తుంది . ఈ క్రమంలోనే వాళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది .
ఇలాంటి టైం లోనే నాగచైతన్యతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా శోభిత కూడా కామన్ ఫ్రెండ్ గా యాడ్ అయిందని .. ఆ ఫ్రెండ్ షిప్ ఇప్పుడు ప్రేమగా మారి త్వరలోనే పెళ్లి బంధం వరకు వెళ్ళబోతుందని ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా సరే నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం
మరి ఆ మూమెంట్ ఎప్పుడు వస్తుందో..?