Moviesఆ స్టార్ హీరోయిన్ అంటే పడి చచ్చిపోతున్న మెగా హీరోలు..ఆఖరికి చిరంజీవి...

ఆ స్టార్ హీరోయిన్ అంటే పడి చచ్చిపోతున్న మెగా హీరోలు..ఆఖరికి చిరంజీవి కూడానా..? ఏంటి బాసు ఇది..!!

ఎస్ .. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ఈ మధ్యకాలంలో మెగా హీరోలు అందరూ స్టార్ హీరోయిన్ సమంత ను లైక్ చేయడం స్టార్ట్ చేస్తున్నారా..? అంటే అవును అనే అంటున్నారు సినీ ప్రముఖులు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ సమంత జపం చేస్తున్నారు.

ఎస్ రీసెంట్గా విరూపాక్ష సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సాయిధరమ్ తేజ్ రీసెంట్గా అభిమానులతో చిట్ చాట్ చేశాడు . ఈ క్రమంలోనే ఓ నెటిజన్ మీ ఫేవరెట్ యాక్టర్స్ క్రష్ ఎవరు అని అడగ్గా సెకండ్ కూడా ఆలోచించుకోకుండా సమంత అంటూ ఓపెన్ గా చెప్పకు వచ్చారు . గతంలోనూ ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి ..సమంతని ఓ రేంజ్ లో పొగిడేసారు .

చరణ్ – అల్లు అర్జున్ సైతం సమంతను పొగిడిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి . మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ – సమంత ని తన సినిమాలో ఐటెం సాంగ్ చేయించడం కోసం సమంతను ఎంతలా బ్రతిమిలాడాడో మనందరికీ తెలిసిందే . ఈ క్రమంలోనే ఎందుకు మెగా ఫ్యామిలీ సమంతను ఇంతలా లైక్ చేస్తుంది..అంటూ జనాలు చర్చించుకుంటున్నారు .

కాగా ఇదే క్రమంలో సమంత మల్టీ టాలెంట్ యాక్టరస్ అని ఎలాంటి హీరోస్ కి అయినా నచ్చేస్తుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. అంతేకాదు సమంత లాంటి హీరోయిన్ ఇండస్ట్రీలో ఉండాలి అంటే కూడా చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో చిరంజీవి.. సమంతతో నటించాలి అని ఉంది అని చెప్పిన వీడియోని ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news