Moviesఅదే సెంటిమెంట్ రిపీట్..చరణ్-ఉపాసనకి పుట్టబోయేది ఆ బిడ్డే..అసలు మ్యాటర్ తెలిసిపోయిందోచ్..!!

అదే సెంటిమెంట్ రిపీట్..చరణ్-ఉపాసనకి పుట్టబోయేది ఆ బిడ్డే..అసలు మ్యాటర్ తెలిసిపోయిందోచ్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే . గత పదేళ్లుగా మెగా అభిమానులు మెగా ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేసిన ఈ మూమెంట్ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి . ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీకి వారసుడు రాబోతున్నాడు అని మెగా ఫ్యామిలీ .. మెగా ఫ్యాన్స్ వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు.

అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం చరణ్ – ఉపాసనకి పుట్టబోయేది పాపే అంటూ డిసైడ్ అయిపోయారు జనాలు . దానికి కారణం లేకపోనూలేదు రీసెంట్ గానే మెగాస్టార్ వన్ అండ్ ఓన్లీ సన్ చరణ్ మాట్లాడుతూ ..”జూన్ 3న ఆన్ ద వే హర్” అంటూ టంగ్ స్లిప్ అయ్యాడు. ఈ క్రమంలోనే పొరపాటున చరణ్ టంగ్ స్లిప్ అవుతూ తనకు పుట్టబోయేది బేబీ గర్ల్ అంటూ చెప్పుకొచేసాడు.

అంతేకాదు రీసెంట్గా మెగా ఫ్యామిలీలో గ్రాండ్గా సెలబ్రేట్ చేసిన మెగా కోడలు ఉప్సి – ఆర్ సి ఈవెంట్ లోను అందరూ పింక్ ధీమ్ ని చూస్ చేసుకున్నారు . జనరల్ గా పింక్ అంటే లేడీస్ , గర్ల్స్ కి ఇష్టం.. ఈ క్రమంలోనే బేబీ గర్ల్ అంటూ ఫిక్స్ అయిపోయారు . అంతేకాదు అల్లు అర్జున్ సైతం ఉపాసన తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ “స్వీటెస్ట్ ఊప్సీ” అంటూ పింక్ హార్ట్ ఎమోజిని పోస్ట్ చేశారు .

ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీలోకి మరో పాప రాబోతుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . ఇప్పటికే శ్రీజ కి ఇద్దరి పిల్లలు.. ఆడపిల్లలే.. సుస్మితకి ఇద్దరు ఆడపిల్లలు.. ఈ క్రమంలోనే చరణ్ కి కూడా పాప పుడితే అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి జూన్ మూడవ తేదీ మెగా అభిమానులు కలగంటున్న కోరిక నిజం అవ్వబోతుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news