Moviesపొట్టి పిల్లకు అంత పొగ‌రా..? .. బాల‌య్య‌కు బిగ్ షాక్ ఇచ్చిన...

పొట్టి పిల్లకు అంత పొగ‌రా..? .. బాల‌య్య‌కు బిగ్ షాక్ ఇచ్చిన యంగ్ బ్యూటి శ్రీ‌లీల‌.. !!

వామ్మో .. అప్పుడే ఈ యంగ్ బ్యూటీ కి అంత హెడ్ వెయిట్ తలకి ఎక్కిందా? ఇక ఈ అమ్మడు సినిమా ఇండస్ట్రీలో పనికిరాదు .. ఎస్ ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ గి గురి అవుతుంది శ్రీలీల. ఈ మధ్యకాలంలో శ్రీలీల పేరు ఏ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో మనందరికీ తెలిసిందే. పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ఆ తర్వాత రెండో సినిమా ధమాకాతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది శ్రీ లీల . ప్రజెంట్ టాలీవుడ్ లో ఎక్కడ చూసిన శ్రీలీల పేరే జపం చేస్తున్నారు మేకర్స్ . పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా.. అందరికీ శిలీల నే కావాల్సి వస్తుంది. హీరోలు కూడా అలాగే డిమాండ్ చేయడంతో శ్రీలీల పేరు మారు మ్రోగిపోతుంది. కాగా ఈ యంగ్ బ్యూటీ శ్రీలీల బాలకృష్ణకు భారీ షాక్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

మనకు తెలిసిందే అనిల్ రావిపూడి డైరెక్షన్లో ప్రజెంట్ బాలయ్య ఎన్బికె 108 సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రిలీల నటించబోతుంది . అయితే రీసెంట్ షెడ్యూల్ లో శ్రీలీల పాల్గొనాల్సి ఉంది. అయితే శ్రీలీల కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక సినిమా షూట్ లో పాల్గొనలేని అంటూ హ్యాండ్ ఇచ్చిందట. బాలయ్య లాంటి సీనియర్ హీరోనే కాల్ షీట్స్ సెట్ చేసుకొని షూటింగ్ కోసం అడ్జస్ట్ అయి వస్తే.. శ్రీలీల షూటింగ్ కి రాను అని చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అంతేకాదు కాల్ షీట్స్ బిజీ అందరికీ ఉంటాయి . సీనియర్స్ అడిగినప్పుడు అడ్జస్ట్ చేసి ఇస్తేనే సదరు హీరోయిన్ స్టార్ హీరోయిన్గా మారగలరు అంటూ సజెస్ట్ చేస్తున్నారు . అయితే శ్రీలీల మాత్రం ముందు కమిట్ అయిన సినిమాకే ఓకే చేస్తుంది ..కానీ బాలయ్య సినిమాకి అప్పుడే కాల్ షీట్స్ ఇవ్వను అంటూ మారంచేస్తుందట. దీంతో శ్రీ లీలను కొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పొట్టి పిల్లకు అంత పొగరా ..? బాలయ్య అనే హోల్డ్ లో పెడుతుందా అంటూ మండిపడుతున్నారు . దీంతో ఎన్బికె 108 మూవీ టీం సైతం శ్రీలీలపై గురువుగా ఉన్నట్లు తెలుస్తుంది . చూడాలి మరి దీని పై శ్రీలీల ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news