సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువైపోతున్నారు . ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు అందరూ వరుసగా బడా బడిగా విడాకులు తీసుకొని సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు . అయితే మ్యారీడ్ లైఫ్ ని వద్దు అంటూ ఇల్లీగల్ ఎఫైర్స్ ఎక్కువుగా మెయిన్ టైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా విడాకులు తీసుకున్న స్టార్ డాటర్ ఇండస్ట్రీలో ఉండే పెళ్లి కాని స్టార్ హీరోతో మెయింటెయిన్ చేస్తున్న రిలేషన్షిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
పేరుకు బడా హీరో కూతురు అయినా సరే ఇంత కూడా పబ్లిసిటీ అంటే ఇష్టపడని ఈ డాటర్.. సింప్లిసిటీ నే ఇష్ట పడుతుంది..సింపుల్ గానే ఉంటుంది . చుడీదార్ తోనే ఎక్కడైనా బయట కనిపిస్తుంది .సింప్లిసిటీకి మరో మారుపేరుగా పిలుచుకునే స్టార్ డాటర్.. ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో తో ప్రేమాయణం నడిపింది అంటూ అప్పట్లో రూమర్లు కూడా వినిపించాయి.
అంతేకాదు ప్రజెంట్ భర్తకు విడాకులు ఇచ్చేసి .. అదే స్టార్ హీరోతో ఇల్లీగల్ అఫైర్ ని మెయిన్ టైన్ చేస్తుంది అంటూ సినీ ఇండస్ట్రీలో ఓ టాక్ వైరల్ గా మారింది. దానికి కారణం ఈ ఇద్దరు ఒకే కారులో తిరుగుతూ ఉండడమే అంటూ కూడా జనాలు చెప్పుకుంటున్నారు . విడాకులు తీసుకున్న తరువాత ఈ స్టార్ కూతురు ఆ హీరోతో ఎక్కువ తిరుగుతుందని..అది కూడా నైట్ టైం ఎక్కువుగా కనిపిస్తున్నారని ..ఆ కారణంగానే ఈ జంట పేరు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న సినీ ఇండస్ట్రీ షేక్ అయిపోతుంది. సైలెంట్ గా ఉండే ఆ స్టార్ డాటర్ ఇంత దేశముదురా అంటూ ఆశ్చర్యపోతున్నారు..!!