Moviesవామ్మో.. ఏంటి ఇది.. జబర్దస్త్ వర్ష లో ఇంత మార్పా..రోజు రోజు...

వామ్మో.. ఏంటి ఇది.. జబర్దస్త్ వర్ష లో ఇంత మార్పా..రోజు రోజు కి జర్ జర్ అని జారిపోతున్నాయే..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎక్స్పోజింగ్ చేస్తున్న హీరోయిన్స్ లిస్టు రోజురోజుకు ఎక్కువ అయిపోతుంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వెండితెర బ్యూటీలే కాదు ..బుల్లితెర బ్యూటీలు కూడా అందాలను విచ్చలవిడగా ఆరబోసేస్తున్నారు . అదే లిస్ట్ లోకి వచ్చేస్తుంది వర్ష. రీసెంట్గా జబర్దస్త్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్న వర్ష వైట్ చీర ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎప్పటికప్పుడు తన హాట్ అందాలతో టెంప్ట్ చేసే వర్ష..రీసెంట్ గా తెల్లటి చీరలో అమ్మడు లూస్ హెయిర్ తో పయట కొంగులు జారుస్తూ ఉంటే కుర్రాళ్ళు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. హీరోయిన్ కి మించిపోయిన అందం ఉన్న నీకు ..హీరోయిన్గా అవకాశాలు ఎందుకు రావడం లేదు అంటూ కామెంట్స్ చేస్తుంటే ..మరి కొందరు జారిపోతున్న అందాలను ఎన్నిసార్లు చూసినా తనివి తీరట్లేదు అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో వర్ష వైట్ సారి ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కాగా ఫైనాన్షియల్ గా ఎన్నో ప్రాబ్లమ్‌స్ ఎదురుకున్న వర్ష..జబర్ధస్త్ పుణ్యమా అంటూ ఇప్పుడిప్పుడే ఆస్తులు ఏర్పర్చుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ప్రజెంట్ జబర్ధస్త్ తో పాటు..శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా స్కిట్స్ వేస్తున్న వర్ష..ఒక్కో కాల్ షీట్ కి 30 నుండి 50 వేలు తీసుకుంటుందట. అది కాకుండా యుట్యూబ్ ద్వార కూడా బాగా సంపాదిస్తుంది . ఇలా జబర్ధస్త్ పుణ్యమా అని..అమ్మడుడు బాగా నే వెనకేసుకుంటుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news