Moviesచిట్టి పొట్టి నిక్కర్లల్లో ఫోటోషూట్స్.. ఒక్క మాట తో పరువు తీసేసిన...

చిట్టి పొట్టి నిక్కర్లల్లో ఫోటోషూట్స్.. ఒక్క మాట తో పరువు తీసేసిన సాయి పల్లవి.. ఏం డేర్ రా బాబు..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . డాక్టర్ చదువు చదివినా సరే… మల్లర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటూ ఇంకా పక్కాగా చెప్పాలంటే..స్టార్ హీరోలకు మించిన రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుని ఏకంగా లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకుంది .

రీసెంట్గా సాయి పల్లవి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేటి కాలంలో హద్దులు మీరి ఫోటోషూట్స్ చేస్తున్న హీరోయిన్స్ పై పరోక్షకంగా కౌంటర్ వేసింది .అంతేకాదు దట్టంగా మేకప్పులు వేసుకొని ట్రెండ్ ని మార్చేస్తున్న హీరోయిన్స్ పై పరోక్షకంగా సాయి పల్లవి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి . కాగా మనకు తెలిసిందే మొదటి నుంచి సాయి పల్లవి మేకప్ కి దూరంగా ఉంటుంది .

ఇప్పటివరకు ఆమె సినిమాల్లో మేకప్ చేసింది లేదు.. మేకప్ లేకుండా న్యాచురల్ లుక్స్ లో నటించి జనాలనిమెప్పిస్తుంది . రీసెంట్ ఇంటర్వ్యూలో హోస్ట్ ఇదే ప్రశ్న ప్రశ్నించగా సాయి పల్లవి షాకింగ్ కామెంట్లు చేసింది. అలా మేకప్ వేసుకునే హీరోయిన్స్ కి కౌంటర్ ఇస్తూ..” మేకప్ ఉంటేనే జనాలకి నచ్చుతామా..? మెకప్ లేకపోయిన జనాలు ఆదరిస్తారు” అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది. అయితే దీనిపై పలువురు హీరోయిన్స్ కూడా సాయి పల్లవి పై మండిపడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అందరి క్యారెక్టర్స్ అందరి ఒపీనియన్స్ ఒకేలా ఉండవు.. డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి.. ఎవరికి తగ్గట్టు వాళ్ళు వెళ్తూ ఉంటారు ..ఆ మాత్రం అర్థం చేసుకోలేని వాళ్ళు ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎలా నెట్టుకు వస్తున్నారు ..ఏంటో..? అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news