MoviesManchu manoj ఈ ఫోటోలో ఉన్న బాబు చెయ్యి ఎవరిదో తెలిసిపోయిందోచ్.....

Manchu manoj ఈ ఫోటోలో ఉన్న బాబు చెయ్యి ఎవరిదో తెలిసిపోయిందోచ్.. మంచు మనోజ్ కి ప్రాణం కంటే ఎక్కువే..!!

ప్రజెంట్ ఇటు సినిమా ఇండస్ట్రీలో .. అటు సోషల్ మీడియాలో ఒకటే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అదే మంచు మనోజ్ రెండో పెళ్లి . దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్న మంచు మనోజ్ పెళ్లికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ పిక్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు మనోజ్. మొన్న రాత్రి మంచు లక్ష్మి స్వగృహం నందు వీళ్ల పెళ్లి చాలా గ్రాండ్గా అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. ఈ క్రమంలోని పెళ్లికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా అన్నిటికన్నా సోషల్ మీడియాలో మంచు మనోజ్ పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. భూమా మౌనిక రెడ్డి చేతిని పట్టుకొని పైన మరో బాబు చెయ్యి ఉన్న ఈ పిక్ పోస్ట్ చేస్తూ దైవసాక్షిగా ..వేద పండితుడి సాక్షిగా.. బంధుమిత్రుల సాక్షిగా ..మౌనిక రెడ్డి నాదే అన్నట్లుగా ఉన్న ఫోటోను ఇది శివుని ఆజ్ఞ అని అర్థం వచ్చేలా మనోజ్ ఫోటోని షేర్ చేశాడు. దీనితో ఇప్పుడు అందరి కళ్ళు ఈ ఫోటో పైనే పడ్డాయి . ఈ ఫోటోలో ఉన్న మంచు మనోజ్ , మౌనిక రెడ్డి చేయి కాకుండా మరో బాబు చేయి ఉంది.. ఆ బాబు ఎవరా అంటూ ఇండస్ట్రీలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.

మంచు మనోజ్ మొదటి భార్య ప్రణతి రెడ్డి తో మనోజ్ కి పిల్లలు లేరు.. అయితే భూమా మౌనిక రెడ్డికి మొదటి భర్తతో మాత్రం ఓ బాబు ఉన్నాడు. ఆ బాబు హ్యాండే ఇది. మౌనికా రెడ్డికి కొడుకు అంటే చాలా ఇష్టం అందుకే ..ఇక ఆ బాబు కూడా బా బాబు అంటూ ఇలా చెయ్యి పట్టుకుని ..చాలా ఎక్కువగా కేర్ చేస్తూ ఉంటారని..

ప్రాణకంటే ఎక్కువగా జాగ్రత్తగా చూసుకుంటానని..శివుడి సాక్షిగా ప్రామిస్ చేసారట. ఈ క్రమంలోనే తన కొత్త లైఫ్ స్టార్టింగ్ లో బాబు ఉంటే తన లైఫ్ మొత్తం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది అన్న అర్ధంలో సింబాలిక్ గా ఇలా శివుడి ఆజ్ఞ అంటూ పోస్ట్ పెట్టుకోవచ్చారని జనాలు అభిప్రాయపడుతున్నారు . దీంతో మౌనిక రెడ్డి పెళ్లి పిక్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news