MoviesAnchor Rashmi గిల్లించుకుంటున్నా..గోకించుకుంటున్నా..యాంకర్ రష్మికి ఆఫర్లు రాకపోవడానికి ఏకైక కారణం...

Anchor Rashmi గిల్లించుకుంటున్నా..గోకించుకుంటున్నా..యాంకర్ రష్మికి ఆఫర్లు రాకపోవడానికి ఏకైక కారణం ఇదే..!?

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అని వెంతెరపై తమ బొమ్మను చూసుకోవాలని ఎంతోమంది ముద్దుగుమ్మలకు ఆశగా ఉంటుంది . అయితే సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడం అంత ఆషా మాషి విషయం కాదు . దాని కోసం ఎంతో కష్టపడాలి.. ఎంతో ఖర్చు చేయాలి.. ఎన్నో రాత్రులు శ్రమించాలి . ఇష్టం లేకుండా ఎన్నో పనులు చేయగలగాలి, అలా చేసిన వారు కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారుతారు అన్న కాన్ఫిడెన్స్ లేదు .

ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో ఇదే టాక్ ఎక్కువగా నడుస్తుంది . అలాంటి సవాళ్లమి ఎదుర్కొని కాస్తో కూస్తో టాలెంట్ తో బయటపడ్డ ..రష్మీకి ఎందుకు హీరోయిన్గా అవకాశాలు రావడం లేదు అంటూ.. సినీ ఇండస్ట్రీలో ఉండే జనాలు చర్చించుకుంటున్నారు. ఇండస్ట్రీలోకి హీరోయిన్ కావాలని ఆశతో వెండితెరపై కాళ్లు మోపిన రష్మీ ఆ తర్వాత వెండి తెరకు బుల్లితెరకు మధ్య నలిగిపోతోంది . కాస్తో కోస్తూ సినిమా అవకాశాలు అందుకుంటున్న రక్ష్మి హీరోయిన్గా మాత్రం ఆకట్టుకోలేక పోతుంది. యాంకర్ గా సూపర్ సక్సెస్ అయీన్ రష్మి..హీరోయిన్గా ఎందుకు అవకాశాలు దక్కించుకోలేకపోవడానికి కారణం ఇదే అంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి .

ఎక్స్పోజింగ్ లో రొమాన్స్ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టని రష్మిలో పెద్దగా టాలెంట్ లేదని.. వల్గర్ కంటెంట్ అయితే పనికొస్తుంది.. కానీ ట్రెడిషనల్ లుక్స్ కి ఎమోషనల్ సీన్స్ కి పనికిరాదు అంటూ జనాలు చెప్పుకుంటున్నారు. ఈ కారణంగానే డైరెక్టర్స్ ఆమెను ఐటం గార్ల్ గా చూస్తున్నారు తప్పిస్తే హీరోయిన్గా చూడలేకపోతున్నారని ..అవసరమైన వాళ్ళు ఆమెను వాడుకొని వదిలేస్తున్నారని జనాలు చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే యాంకర్ రష్మీ ఇక హీరోయిన్ అయ్యే ఛాన్స్ లేదు అంటూ బల్లగుద్ది చెప్పేస్తున్నారు జనాలు. ప్రెసెంట్ యాంకర్ రష్మీ బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకుపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news