MoviesPan india Hero సూసైడ్ చేసుకోవాలి అనుకున్న హీరో.. ఇప్పుడు పాన్...

Pan india Hero సూసైడ్ చేసుకోవాలి అనుకున్న హీరో.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో.. రాత్రికి రాత్రి తలరాత ఛేంజ్..!

సినిమా ఇండస్ట్రీ లోకి రావాలంటే హీరోయిన్లే కాదు .. హీరోలు కూడా కష్టపడాలి .. తండ్రి పేరు తాతల పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీ లోకి వచ్చిన హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . స్టార్ డైరెక్టర్ వాళ్ళ ఇంటికి పోయి మరి కథలు చెబుతూ సినిమాలకు ఓకే చేయిస్తారు . కానీ ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి రావాలి అనుకున్న హీరోల పరిస్థితి మరి దారుణంగా తయారయింది. ఎన్నో కష్ట నష్టాలు పడి ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చినా సరే అవకాశాలు రాక ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కొని సూసైడ్ చేసుకున్న హీరోలు ఎంతోమంది ఉన్నారు. కాగా అలా చావు అంచుల వరకు వెళ్లి వెనక్కి తిరిగి వచ్చి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తీస్తే స్దాయికి తన రాతను మార్చుకున్నాడు ఈ స్టార్ హీరో.

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈ హీరో .. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో చేసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయింది. కాగా ఇప్పుడిప్పుడే మరిన్ని అవకాశాలు రావడంతో ఇతని పేరు మారు మ్రోగిపోతుంది . కాగా ఈ సినిమా చేసే ముందు వరకు పెద్దగా పాపులారిటీ లేని ఈ హీరో ఈ సినిమా తర్వాతే ఫేమస్ అయ్యాడు. అంతేనా ఇక సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావు అనుకుని .. ఉరి వేసుకోవడానికి కూడా ట్రై చేసాడట.

దేవుడు లాగా అతడి భార్య గమనించి అతనికి బోధ ఉపదేశం చేసిందట. అంతేకాదు ఇండస్ట్రీలో ఎలా నెట్టుకురావాలో దగ్గరుండి చెప్పి సపోర్ట్ చేసిందట . అలా భార్య పెట్టిన భిక్షే ఇప్పుడు ఈ హీరో పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు చేస్తున్నారు . అంతేకాదు ఈ విషయాన్ని స్వయాన హీరో కూడా స్టేజ్ పై చెప్పుకొచ్చాడు. నా భార్య లేనిదే.. నేను లేను అంటూ ఓపెన్ గానే చెప్పేసాడు. దీంతో ఒక్క రాత్రిలో ఆయన తలరాత మారిపోయింది అంటూ జనాలు ఓపెన్ గా గా కామెంట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news