MoviesUpasana మెగా ఫ్యామిలీలో కొత్త ప్రాబ్లమ్‌స్..? కోడలు సీమంతం ఇంత సింపుల్...

Upasana మెగా ఫ్యామిలీలో కొత్త ప్రాబ్లమ్‌స్..? కోడలు సీమంతం ఇంత సింపుల్ గా చేయడానికి రీజన్ అదేనా..?

మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రెగ్నెంట్ అన్న విషయం మనందరికీ తెలిసిందే . మెగా ఫాన్స్ గత పదేళ్లుగా ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ను మెగాస్టార్ చిరంజీవి కొన్ని వారల క్రితమే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు . కాగా ఈ క్రమంలోనే మెగా కోడలు ఉపాసనకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది . కాగా రీసెంట్గా మెగా కోడలు ఉపాసన బేబీ షవర్ ఫంక్షన్ ని ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేశారు .

ఉపాసన మెడలో పూలమాల వేసి సాంప్రదాయబద్ధంగా బేబీ షవర్ వేడుకను జరిపారు ఆమె ప్రాణ స్నేహితురాలు. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .ఈ క్రమంలోనే ఉపాసన తన బేబీ షవర్ కి సంబంధించిన పిక్స్ ని అఫీషియల్ గా సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసుకొచ్చింది . అయితే ఉపాసనకు ఇంత సింపుల్గా సీమంతం నిర్వహించడం పట్ల మెగా ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్న.. మరొక మెగా కోడల శ్రీమంతం అంటే ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేయాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తన ఫ్రెండ్స్ ఉపాసనకు గాజులు .. పూలదండ వేసి స్వీట్స్ పండ్లు పెట్టి తినిపించి బేబీ షవర్ ఫంక్షన్ను సింపుల్ గా సెలబ్రేట్ చేశారు . అంతేకాదు బేబీ కమింగ్ సూన్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు . దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే మెగాకోడల సీమంతం గ్రాండ్గా జరగబోతున్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఆమె కు బెడ్ రెస్ట్ చెప్పారని.. ఉపాసన కు 7వ నెలలో సీమంతం చేయాలని ఫిక్స్ అయ్యారని మెగా కాంపౌండ్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news