MoviesSuma వేరువేరుగా ఉంటున్న సుమ-రాజీవ్..బయటపడ్డ సంచలన నిజం..!!

Suma వేరువేరుగా ఉంటున్న సుమ-రాజీవ్..బయటపడ్డ సంచలన నిజం..!!

టెలివిజన్ రంగంలో యాంకర్ సుమకు ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసే రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్న యాంకర్ సుమ .. తెలుగింటి కోడలుగా రాజ్యమేలుస్తుంది . పేరుకు మలయాళ బ్యూటీనే అయిన తెలుగును అనర్కలంగా మాట్లాడుతూ.. తెలుగు జనాల కన్నా మరింత ఎక్కువగా తెలుగు అభిమానులను సంపాదించుకుంది అనడంలో సందేహం లేదు .

suma rajeev kanakala

కాగా ఎప్పుడూ చలాకిగా అల్లరిగా తనదైన స్టైల్ లో పోస్ట్లు పెట్టే సుమ ఈసారి ఎమోషనల్ గా తన భర్త గురించి ఓ వీడియో పోస్ట్ చేసింది. 10 ఫిబ్రవరి 1999 రాజీవ్ కనకాల సుమ పెళ్లి చేసుకున్నారు . అనగా నిన్న వాళ్ళ 24వ పెళ్లిరోజును చాలా సింపుల్గా ఆన్లైన్లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే భార్యాభర్తలిద్దరూ వేరువేరుగా ఉంటున్నారా..? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు .

suma rajeev kanakala family

అసలు వీళ్ళు ఎందుకు వేరేగా ఉంటున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు . ఈ క్రమంలోని పెళ్లి రోజు సందర్భంగా సుమ..” నువ్వక్కడ ..నేనిక్కడ..పాట ఇక్కడ.. పలుకుక్కడ” అంటూ పాట పాడింది.. ఈ క్రమంలో “ఎక్కడున్నా మనసు ఒక్కతే” అంటూ రాజీవ్ కనకాల కూడా పాట అందుకున్నాడు..ఈ క్రమంలోని ఈ జంట దూరంగా ఉన్న ప్రేమ అలాగే ఉంది అంటూ పలువురు సుమ ఫ్రెండ్స్ వాళ్లకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సుమ దీనిపై క్లారిటీ ఇవ్వకపోతే సోషల్ మీడియాలో దారుణాతి దారుణంగా ట్రోల్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు ఫ్రెండ్స్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news