సాయి పల్లవి బొడ్డు చూపిస్తే చాలు..ఆ పని చేయక్కర్లేదు..అంటున్నారు నెటిజన్స్. దీనికి కారణం ఆమె మీద ఉన్న అభిమానమే. ఫిదా బ్యూటీ సాయి పల్లవి అంటే మన సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. సాధారణంగా ఏ హీరోయిన్ కూడా ఇప్పుడు ఒకే భాషకి పరిమితం కావాలనుకోవడం లేదు. గట్టిగా నాలుగు సినిమాలు చేసి హిట్స్ అందుకుంటే పెద్ద హీరోల సరసన అవకాశాల కోసం ట్రై చేస్తున్నారు.
అంతేకాదు, బాలీవుడ్ సినిమాలలోనూ ఏకంగా పాన్ ఇండియా సినిమాలలోనూ అవకాశాలను అందుకుంటున్నారు. ఇక్కడ లక్‌తో పాటు సక్సెస్ చాలా ఇంపార్టెంట్. దానికి గనక కాస్త టాలెంట్ తోడైతే ఇక తిరుగుండదు. కనీసం 10 ఏళ్ళపాటు వెలగడం గ్యారెంటీ. సాయి పల్లవి లాంటి హైలీ టాలెంటెడ్ బ్యూటీ అయితే నెమ్మదిగా సినిమాలు చేసినా తన ప్లేస్ తనకి ఎప్పుడూ ఉంటుంది.
అందరు కమర్షియల్ హీరోయిన్గా విపరీతమైన ఎక్స్‌ఫోజింగ్ లిప్ లాక్స్ ఇస్తుంటే మన ఫిదా బ్యూటీ మాత్రం చాలా సింపుల్‌గా కథలో ఉన్న పాత్రకి పేరు తెచ్చేలా నటించి ఆకట్టుకుంటోంది. ఈ బ్యూటీ జస్ట్ అలా బొడ్డు చూపిస్తే చాలు తరించే జనాలు లెక్కకి మించి ఉన్నారు. మిగతా హీరోయిన్లా హీరోలతో రొమాన్స్ చేయాల్సిన పనిలేదు. లిప్ కిస్సులివ్వాల్సిన పనిలేదూ.
అలా కనిపించీ కనిపించనట్టుగా క్యూట్‌గా ఉండే బొడ్డును అలా చూపించి ఊరిస్తే చాలు. దానికోసమే అటు మేకర్స్ ఇటు జనాలు, అభిమానులు ఆవురావురంటారు. కొన్ని ఫ్రేంస్ లో సాయి పల్లవి బ్యాక్ చూపించి దర్శకుడు శేఖర్ కమ్ముల చమటలు తెప్పించాడు. లంగా వోణీలో సాయి పల్లవి నడుము, నాభి చూసి ఎంజాయ్ చేసిన వారు ఎంతోమంది ఉన్నారు. ఈ బ్యూటీకి కమర్షియల్ హీరోయిన్ అనే పేరు అక్కర్లేదు. కథా బలమున్న సినిమాలు చాలు. అందులో కాస్త చిలిపిగా నవ్వుతూ నాభి చూపించి పడేస్తుంది.