Moviesకుర్రాళ్ల‌కు కాక‌: జారిపోతున్న ఆ రెండిటినీ లాగి కట్టిన శ్రద్ధాదాస్..!

కుర్రాళ్ల‌కు కాక‌: జారిపోతున్న ఆ రెండిటినీ లాగి కట్టిన శ్రద్ధాదాస్..!

హాట్ బ్యూటీ శ్రద్దా దాస్ సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా అంతా ఇంతాకాదు. సినిమాలు లేకపోయినా బుల్లితెర మీద శ్రద్దా దాస్ తెగ అలరిస్తోంది. అసలే అమ్మడి ఎద అందాలను చూస్తే జనాలకి బాడీ హీటెక్కి థర్మా మీటర్ నోట్లో పెడితే పగిలిపోతుంది. ఇప్పుడే కాదు, ఇలా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అమ్మడు అల్లాడిస్తోంది. అందాలు చూపించ‌డంలోనూ.. వంగి వంగి హోయ‌లు ఒలికించ‌డంలో శ్ర‌ద్ధాకు అస్స‌లు మొహ‌మాటాలే అక్క‌ర్లేదు.

శ్రద్దా దాస్‌లో ఉన్న భారీ ఎద అందాలను కమర్షియల్‌గా సినిమాలలో వాడుకోలేకపోతున్నారు. సాధారణంగా మన ఇండస్ట్రీకి శ్రద్దా దాస్ లాంటి హాట్ బ్యూటీ కావాలి. కానీ, అమ్మడిలో హీరోయిన్ ఫ్యూచర్స్ చాలా తక్కువ. గ్లామర్ రోల్ అంటే ఎంత స్కిన్ షో చేయాలో అంతా స్కిన్ షో చేయడానికి ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. అయితే ఆమె అందాలు ఎంత చూపించినా ఆమెకు హీరోయిన్‌గా ఎందుకో ? అంత క్రేజ్ అయితే రాలేదు.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తన అభిమానులను, నెటిజన్స్‌ను కూడా తన అందచందాలతో గ్లామర్ ట్రీట్‌తో మైమరపిస్తోంది. అందుకే, సినిమాలలో నటించకపోయినా కూడా ఇన్‌స్టా గ్రామ్‌, ట్విట్టర్‌లో దుమ్ము దుమారం చేస్తోంది. ఈ క్రేజ్ చూసే బుల్లితెర మీద అమ్మడిని చూసేందుకు జనాలు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. క్లీవేజ్ షోతో డాన్స్ షోలో అమ్మడు తెగ సందడి చేస్తోంది.

ఇలా ఓ వైపు షోస్ చేస్తూనే ఇంకోవైపు గ్లామర్ ఫొటో షోస్‌తో కాకరేపుతోంది. తాజాగా సోషల్ మీడియాలో శ్రద్దా దాస్ షేర్ చేసిన పిక్స్ చూస్తే ఆ ఎద అందాలను ఎలా లాగి కట్టి పడేసిందో అనిపిస్తుంది. అందుకే, నెటిజన్స్ ఈ పిక్స్ చూసి కామెంట్స్ చేస్తున్నారు. శ్రద్దా నీ ఎద అందాలను ఎందుకలా లాగి కట్టావు..కాస్త వదిలేయరాదు పాపం అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news