Moviesహాట్ అందాలతో హీట్ పుట్టిస్తున్న ఈ కోమలీ ప్రసాద్ ఎవరో తెలుసా..?...

హాట్ అందాలతో హీట్ పుట్టిస్తున్న ఈ కోమలీ ప్రసాద్ ఎవరో తెలుసా..? మామూలు ముదురు కాదండోయ్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఒక్కొక్క ముద్దుగుమ్మ ఒక్కొక్క రేంజ్ లో వయ్యారలను వలకబోస్తుంది. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్న స్టార్ సెలబ్రిటీస్ హద్దులు మీరి ఫోటోషూట్ చేస్తున్నారు . కాగా రీసెంట్గా హిట్ 2 సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన కోమలి ప్రసాద్ ..సోషల్ మీడియాను తన ఫోటోలతో షేక్ చేసింది.

బ్లాక్ అవుట్ ఫిట్ లో తన హాట్ అందాలను ఆరబోసి అందరి దృష్టిని ఆకర్షించింది . పోలీస్ ఆఫీసర్గా కనిపించి అడవి శేషుకి అసిస్టెంట్ గా నటించింది . గ్లామర్ రోల్స్ కానప్పటికీ ఆమె పాత్ర అందరిని ఆకట్టుకునింది . సినిమా హిట్ అవడంతో కోమలి ప్రసాద్ పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుప్రోగిపోతుంది . నిజానికి కోమలి ప్రసాద్ మన తెలుగు పిల్ల.

విశాఖపట్నంలో పుట్టి పెరిగింది . 2016లో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది . కాగా ఇప్పటివరకు పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది . అవకాశాలు వస్తే ఎలాంటి రోల్స్ లో అయినా నటిస్తానని మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కోసం ఎలాగైనా కష్టపడతానని చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే కొమలి ప్రసాద్ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీసెంట్గా కోమలి ప్రసాద్ బ్లాక్ అవుట్ ఫిట్ లో హద్దులు మీరి నటించింది . తన కళ్ళు చెదిరే పరవాలతో కొమలీ ప్రసాద్ కుర్రాలని వేడెక్కిస్తుంది . ప్రజెంట్ కొకొమలీ ప్రసాద్ హాట్ ఫొటోస్ ట్రెండింగ్ లో ఉన్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news