Moviesగిల్లితే గిల్లుంచుకోవడం..గోకితే గోకించుకోవడం..ఈ హీరోయిన్ మహా జాదు రా బాబోయ్..!!

గిల్లితే గిల్లుంచుకోవడం..గోకితే గోకించుకోవడం..ఈ హీరోయిన్ మహా జాదు రా బాబోయ్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టడం ఎంత కష్టమైనా విషయమో అందరికీ తెలిసిందే . ఒక్క ఆఫర్ దక్కించుకోవడానికి ఎన్నో కమిట్మెంట్లు ఎన్నో కాంప్రమైజ్ లు చేయాల్సి ఉంటుంది . తీరా ఆఫర్ దక్కించుకున్నాక.. ఆ సినిమా హిట్ అవుతుందా అంటే పూర్తిగా హిట్ అవుతుంది అని చెప్పలేం. హిట్ అయినా కాకపోయినా హీరోయిన్గా ఎదగడం మాత్రం చాలా కష్టం ఉంటుంది . ఈ టాలీవుడ్ హీరోయిన్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు సంపాదించుకొలేకపోయింది. ఈ అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ బడా బడా స్టార్స్ తో కూడా కలిసి నటించింది.

ప్రభాస్ , అల్లు అర్జున్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో నటించి కూడా ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది . అంతేకాదు ఫ్లాప్ పడిన ప్రతిసారి ఆమె బౌన్స్ బ్యాక్ కొట్టడానికి చాలా ట్రై చేసేదని.. కానీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ డైరెక్టర్స్ ఆమెకు ఆమె బాడీ లాంగ్వేజ్ కి తగ్గ పాత్రలు ఇవ్వలేదని చెప్పుకొస్తుంది. అంతేకాదు గతంలో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాను అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చేసింది ఈ ముద్దుగుమ్మ . స్టార్ డైరెక్టర్ , ప్రొడ్యూసర్స్ ఎంతోమంది కమిట్మెంట్ పేరుతో నన్ను ఇబ్బంది పెట్టారని ..కొందరు డైరెక్టర్స్ పరోక్షంగా నన్ను తాకరానిచోట తాకుతూ ఇబ్బంది పెట్టారని ..అయినా వాటిని సైలెంట్ గా భరిస్తూ వచ్చానని ..ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగాలంటే అన్నిటికి మనం ధైర్యంగా ఉండాలని చెప్పుకొచ్చింది .

అంతేకాదు ప్రజెంట్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ హీరోయిన్ స్టార్ హీరో తో ప్రేమాయణం నడిపి అదగాడితో గిల్లించుకొని.. గోకించుకుంది అన్న కామెంట్లు అప్పట్లో వినిపించాయి . అయితే దానిపై ఏ మాత్రం స్పందించని హీరోయిన్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ ఉంది అ అని మాత్రం బల్ల గుద్ధి చెప్తుంది, దాదాపు 14 సినిమాలు చేసిన ఒక్క హిట్టు కూడా తన ఖాతాలో వేసుకొని ఈ హీరోయిన్ ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ వేయించుకొని జాదూ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news