Moviesబట్టలు విప్పింది..ముద్దులు ఇచ్చింది.. పక్కలో పడుకుంది..అయినా ఆ సుఖమే లేదే..?

బట్టలు విప్పింది..ముద్దులు ఇచ్చింది.. పక్కలో పడుకుంది..అయినా ఆ సుఖమే లేదే..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీస్తే సరిపోదు ..దానికి తగ్గ ఎఫర్ట్ పెట్టాలి . అలా ఎఫర్ట్ పెట్టిన సక్సెస్ అవుతామన్న ఛాన్సెస్ లేవు . కానీ జనాల దృష్టిలో మాత్రం పడతామన్న కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంది . అలా చేసి సక్సెస్ అయిన హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు . అయితే ఎందుకో తెలియదు గానీ హెబ్బా పటేల్ మాత్రం ఎంత ట్రై చేసినా స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అవ్వలేక పోతుంది . తనదైన స్టైల్ లో నటిస్తూ అందాలను బీభత్సంగా ఆరబోస్తూ ఆఖరికి సినిమాలలో హద్దులు మీరు లిప్ కిస్సులు కూడా ఇచ్చింది .

అయినా కానీ స్టార్ హీరో సినిమాల్లో అవకాశాలు దక్కించుకోలేక పోతుంది . అంతెందుకు మొన్నటికి మొన్న ఓ సినిమాలో హద్దులు మీరి నటించి బెడ్ సీన్స్ లోనూ కనిపించింది. అయినా కానీ అమ్మడుకు అవకాశాలు కరువయ్యాయి . ఈ క్రమంలోని హెబ్బా పటేల్ కు ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు అంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది . అందరి హీరోయిన్స్ లాగే నటిస్తుంది.. ఎక్స్పోజింగ్ చేస్తుంది. ఎక్కువగానే రొమాంటిక్ సీన్స్ లో నటిస్తుంది . కుమారి 21ఎఫ్ లో ఏ రేంజ్ లో పెర్ఫార్మన్స్ ఇచ్చిందో తెలిసిందే.

ఆ తర్వాత లిప్ కిస్ లు అంటూ యంగ్ హీరోలతో కూడా రెచ్చిపోయి నటించింది. ఆ తర్వాత బెడ్ సీన్స్ లో కూడా అల్లాడించింది . అయినా కానీ హెబ్బా పటేల్ కు అవకాశాలు ఇవ్వట్లేదు . దీనంతటికీ కారణం ఆమెను కావాలనే కొందరు తొక్కేస్తున్నారా లేక ఆమె లిప్ కిస్ కి ఆ పవర్ లేదా అంటూ వల్గర్ ట్రోల్ చేస్తున్నారు . ఇన్ని చేసిన కానీ ఎందుకు ఆమెకు స్టార్ హీరోయిన్ ట్యాగ్ ఇవ్వలేకపోతున్నారు జనాలు అంటూ ఆమె ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . ఏది ఏమైనా సరే సినిమా ఇండస్ట్రీలో ఇలా హద్దులు మీరి నటించిన కానీ అదృష్టం లేకపోతే ఏ డైరెక్టర్ ఏం చేయలేడు అన్నది మరోసారి ప్రూవ్ అయింది . చూడాలి మరి రానున్న రోజుల్లో హెబ్బా ఎలాంటి రోల్స్ లో నటిస్తుందో,, స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎప్పుడు అందుకుంటుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news