Moviesఅనుష్క‌లో కైపెక్కించే ఆ పార్ట్ ఇవే... అందుకే ఆమెను పిచ్చిగా ప్రేమిస్తారు...?

అనుష్క‌లో కైపెక్కించే ఆ పార్ట్ ఇవే… అందుకే ఆమెను పిచ్చిగా ప్రేమిస్తారు…?

మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోలకి తగ్గ హీరోయిన్స్ కొన్ని సందర్భాలలో దొరకడం చాలా కష్టం. దొరికినా హిట్ పెయిర్‌గా క్రేజ్ రావడం అంత సులభం కాదు. కానీ, టాలీవుడ్‌లో టాల్ హీరోయిన్‌గా పాపులర్ అయిన అనుష్క శెట్టి మాత్రం ఆమె నటించిన హీరోలతో హిట్ పెయిర్ అనిపించుకున్నారు. కింగ్ నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమా అనుష్క శెట్టి హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయమైన మొదటి సినిమా.

ఈ సినిమా తర్వాత అనుష్క ఇంటిలెళ్ళి పోవాలనుకున్నారు. కానీ, సూపర్ మూవీ సూపర్ సక్సెస్ అయి అనుష్కకి మంచి పేరు, క్రేజ్ రావడంతో అముష్క ఊహించకుండానే వరుసగా అవకాశాలు వచ్చాయి. దీనికి కారణం అనుష్కలో ఉన్న సెక్స్ అపీల్ చాలా కనిపించడమే. అనుష్క కళ్ళు చూస్తే ఎవరికైనా మతిపోయి మూడ్ రావాల్సిందే. పెదవులు, నవ్వు, నడుము, ఆకట్టుకొనే నాభి, వెనక భాగం..ఇలా అనుష్కలో అణువణువునా కసి రేగే పార్ట్స్ ఉన్నాయి.

ఇక ముఖ్యంగా అనుష్కలో రొమాంటిక్ ఫీలింగ్స్ బాగా కనిపిస్తాయి. అలాంటి సన్నివేశాలు అనుష్క అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తుంది. అనుష్కలో ఉన్న మరో గొప్ప విషయం ఆమె ఏ సినిమా ఒప్పుకున్నా ఆ సినిమాలోని పాత్ర కోసం ప్రాణం పెడుతుంది. కాబట్టే తన నుంచి అరుంధతి, సైజ్ జీరో, భాగమతి, బాహుబలి సిరీస్ లాంటి సినిమాలొచ్చాయి.

దర్శకులు గానీ, హీరోలు గానీ అనుష్కను తమ సినిమాలలో హీరోయిన్‌గా ఎంచుకోవడానికి కారణం తన హైట్.. పర్ఫార్మెన్స్..మేకర్స్‌తో పాటు మొత్తం యూనిట్ సభ్యులతో ఉండే తీరు. అనుష్కకి మరో పేరు. అదే స్వీటీ. నిజంగానే అనుష్క చాలా స్వీట్ పర్సన్ అని అంటుంటారు. అనుష్కలో ఉన్న సెక్స్ అపీల్స్ మాత్రమే కాదు, ఇన్ని మంచి గుణాలున్నాయి కాబట్టే ఆమెను మొత్తం ఇండస్ట్రీ ప్రేమిస్తుంది.. ఆరాధిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news