కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అంటూ ఆశగా ఎదురు చూస్తున్న తరుణం త్వరలోనే రానుంది. బిగ్ బాస్ ఫాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూమెంట్ మరికొన్ని వారాల్లోని రాబోతుంది. మనకు తెలిసిందే భారీ అంచనాల నడుమ స్టార్ట్ అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ..త్వరలోనే తుది దశకు చేరుకోనుంది. ఈ క్రమంలోనే ఈ సీజన్ లో కప్ ఎవరు కొడతారు అంటూ కంటెస్టెంట్స్ మధ్య ఉత్కంఠ నెలకొంది.
అంతేకాదు హౌస్ బయట నుంచి వాళ్లకు సపోర్ట్ చేసే ఫ్యాన్న్స్ కూడా తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కు ఓటింగ్ వేసి ప్రమోషన్స్ చేస్తున్నారు . అయితే ఇప్పటివరకు ఓటింగ్ పోల్స్ ఆధారంగా స్టార్ సింగర్ రేవంత్ బిగ్ బాస్ 6 టైటిల్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటూ తెలుస్తుంది . కాగా మనకు తెలిసిందే స్టార్ సింగర్ మంచి గాయకుడు . అంతేకాదు ఐడ్ల్ విన్నర్ .
కాగా రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న రేవంత్ తన భార్య కడుపుతో ఉన్నప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాడు. ఈ క్రమంలోనే రేవంత్ భార్య రీసెంట్ గా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ న్యూస్ తో ఒక్కసారిగా స్టార్ సింగర్ రేవంత్ ఫాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. మరో పక్క ఇంత మంచి ఛాన్స్ మిస్ అయిపోయారు అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. కాగా ఇప్పుడు = రేవంత్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయిన తన వైఫ్ డెలివరీ టైమ్ లో పక్కన లేడే అనే బాధను పూడ్చుకోలేడు . ఈ మూమెంట్ లోనే రేవంత్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయినా కానీ ఆ ఆనందం ఆయనకు ఉండదని లైఫ్లో కోల్కోలేని ఆనందాని మిస్ అయ్యాదని జనాలు బాధపడుతున్నారు. అయితే తన హౌస్ లో ఉండగానే భార్యకు డెలివరీ అవుతుంది అన్న సంగతి తెలిసి రేవంత్ తెగించి లోపలికి వెళ్ళాడు అని ..డబ్బుల కోసం ఇంత దిగజారిపోవాల్సిన పరిస్థితి రేవంత్ తెచ్చుకోవడం అస్సలు బాగోలేదని ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.