Moviesఇక పై మేము ఇద్దరం కాదు..లిప్ కిస్ తో గుడ్ న్యూస్...

ఇక పై మేము ఇద్దరం కాదు..లిప్ కిస్ తో గుడ్ న్యూస్ చెప్పిన పవిత్ర-నరేష్..!!

మరి కొద్ది గంటల్లో 2022వ సంవత్సరం ముగియనుంది . ఈ క్రమంలోనే 2022వ సంవత్సరంలోని పాత జ్ఞాపకాలను చెరిపేస్తూ కొత్త ఆశలతో.. కొత్త ఊహలతో.. సరికొత్త ఆలోచన విధానంతో ముందుకు దూసుకెళ్తున్నారు. స్టార్ సెలబ్రిటీస్ ఈ క్రమంలోనే పలువురు సినీ స్టార్స్ తమ సినిమాకు సంబంధించిన కొత్త విషయాలను కొత్త అప్ డేట్స్ ని అఫీషియల్ గా తెలియజేస్తూ ఫ్యాన్స్ కు ఉత్సాహం ఇస్తున్నారు . కాగా ఇదే క్రమంలో టాలీవుడ్ సీనియర్ హీరో నరేష్ తన పాత బంధాన్ని కొత్తగా రిఫ్రెష్ చేసి స్టార్ట్ చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

ఇన్నాళ్లు నరేష్ – పవిత్ర లోకేష్ బంధాన్ని వల్గర్ గా చూసిన జంటకు ఘాటైన జవాబుగా ఇస్తూ ..”ఇకపై మేమిద్దరం కాదు ఒక్కరమే అంటూ కొత్త సంవత్సరం కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నం.. మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటూ అఫీషియల్ గా వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే.. గత కొన్ని నెలలుగా సినీ ఇండస్ట్రీలో నరేష్ -పవిత్ర లోకేష్ యవ్వారం ఏ రేంజ్ లో హీట్ పుట్టిస్తుందో. పెళ్లి కాకుండానే ఒక ఇంట్లో ఉంటూ అన్ని పనులు చేసేస్తున్నారు అంటూ ఒకే ఇంట్లో ఉంటూ భార్యాభర్తలు గానే సహజీవనం చేస్తున్న ఈ జంట కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయడానికి డిసైడ్ అయినట్లు ఓ వీడియో రూపంలో తెలియజేశారు .

ఈ వీడియోలో వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో కేక్ కట్ చేస్తూ ..ఆ తర్వాత కిటికీ వద్దకు వెళ్లి ప్రేమగా లిప్ కిస్ పెట్టుకున్న విజువల్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . ఆఫ్ కోర్స్ ఈ కాలంలో రెండు పెళ్లిళ్లు మూడు పెళ్లిళ్లు పెద్ద మ్యాటర్ కాదు . అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ధైర్యంగా సొసైటీలో బతికేవాడే నిజమైన మగాడు అంటూ నరేష్ ని కూడా కొంతమంది సపోర్ట్ చేయడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా సరే పవిత్ర లోకేష్ ఇకపై పవిత్ర నరేష్ గా గుర్తింపు పొందడానికి నరేష్ ఈ విధంగా తమ బంధాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు అంటూ కొందరు జనాలు కామెంట్ చేస్తున్నారు . దీంతో ఘట్టమనేని ఇంటి పెద్ద కోడలుగా పవిత్ర నరేష్ అఫీషియల్ గా అనౌన్స్ చేయబడింది . ప్రజెంట్ నరేష్-పవిత్రా లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news