Moviesఅమ్మో..ఆ రెండు ఏంటి అంత పెద్దగా ఉన్నాయి..మెగా హీరోయిన్ పై పచ్చి...

అమ్మో..ఆ రెండు ఏంటి అంత పెద్దగా ఉన్నాయి..మెగా హీరోయిన్ పై పచ్చి కామెంట్స్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ ఎక్కువైపోతుంది . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ ఏ పని చేసిన హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు . కొందరు హీరోయిన్స్ నే టార్గెట్ చేసుకుని ట్రోలింగ్ చేస్తున్నారు. డ్రెస్ వేసుకుకపోయినా ట్రోలింగ్.. పద్ధతిగా ఉన్న ట్రోలింగ్ …మోడ్రన్ దుస్తులు ధరించిన ట్రోలింగ్ ..ఇలా కూర్చున్న నిలుచున్న మాట్లాడిన మాట్లాడకపోయిన.. తిన్న తినకపోయినా రిప్లై ఇచ్చిన రిప్లై ఇవ్వకపోయినా.. ప్రతి విషయానికి ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియా అంటేనే ఓ నాన్సెన్స్ అన్న స్థాయికి దిగజారిపోయింది .

 

రీసెంట్ గా ఐశ్వర్య రాజేష్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు జనాలు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన ఐశ్వర్య రాజేష్ .. స్లీవ్ లెస్ డ్రెస్ తో దర్శనం ఇచ్చింది . అన్ని బాగానే ఉన్నా చేతులు మాత్రం చాలా లావుగా కండలు తిరిగిన బాడీ బిల్డర్ లా ఉన్నాయి . దీంతో ఒక్కసారిగా ఆమె ఫొటోస్ ట్రోల్ చేస్తున్నారు .

గతంలో వెంకటేష్ నటించిన లక్ష్మి సినిమాలోని పోస్టర్స్ ..ప్రజెంట్ పిక్స్ చేస్తూ వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు . వామ్మో ఏంటి వెంకటేష్ కన్నా.. ఆ రెండు నీకు పెద్దవిగా ఉన్నాయి ] అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఎలాంటి రోల్స్ అయినా అవలీలగా నటించే ఐశ్వర్య రాజేష్ కి స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం అందట్లేదు. దీనికి మెయిన్ రీజన్ ఆమె కలర్ తక్కువగా ఉండటమే అంటూ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి .

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news