Moviesఈ హీరోలు కాజ‌ల్‌ను కసి తీరా వాడేశారా... ఇష్టం లేక‌పోయినా ఒప్పుకుందా...!

ఈ హీరోలు కాజ‌ల్‌ను కసి తీరా వాడేశారా… ఇష్టం లేక‌పోయినా ఒప్పుకుందా…!

కసి తీరా కాజల్ అగర్వాల్‌ను వాడేశారా..? అంటే వాడేశారనే చెప్పాలి. మార్వాడీ భామ కాబట్టి ఫిజిక్ పరంగా అద్భుతంగా ఉంటుంది. మొదటి సినిమా లక్ష్మీ కళ్యాణం చూసినప్పుడే అందరూ కాజల్ పెద్ద హీరోయిన్ అవుతుందని చెప్పుకున్నారు. ఈ సినిమా తర్వాత చేసిన చందమామ కాజల్‌కి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నటించిన సినిమాలు అంతగా పేరు తేకపోయినా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా తెరకెక్కించిన మగధీర భారీ హిట్ సాధించింది.

మ‌గ‌ధీర కాజ‌ల్ కెరీర్ ఒక్క‌సారిగా ట‌ర్న్ చేసేసింది. ఈ సినిమా తర్వాత ఏకంగా కాజల్ అగ్ర తారగా నిలిచిపోయింది. ముంబై బేస్డ్ అయినా కూడా సౌత్‌లో కాజల్ సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మగధీర సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అందరి హీరోలతోనూ నటించింది. మెగాస్టార్ చిరంజీవి సరసన..పవన్ కళ్యాణ్ సరసన, ఎన్టీఆర్‌, బ‌న్నీ, మ‌హేష్‌ అలాగే సుమంత్, రామ్‌ లాంటి కుర్ర హీరోల సరసన నటించి అలరించింది.

తెలుగులో స్టార్ డం తెచ్చుకున్న కాజల్ తమిళంలో కూడా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. 15 ఏళ్ళ నుంచి హీరోయిన్‌గా నటించిన కాజల్‌ను అన్ని రకాలుగా మన మేకర్స్ వాడేశారనే టాక్ లోలోపల వినిపిస్తుంటుంది. ఆన్‌స్క్రీన్‌పై అయితే, ఎంతవరకు గ్లామర్‌గా చూపించాలో అంతవరకూ దర్శకులు చూపించేశారు. ఈ విషయంలో కాజల్‌ను కొన్నిసార్లు బలవంతంగా కూడా ఒప్పించారట.

ఇక కొన్ని సినిమాలు కథ నచ్చకపోయినా కూడా బ్యానర్ పెద్ద పెద్ద దర్శక నిర్మాతలు, హీరోల రికమండ్ చేయడం వల్ల ఒప్పుకొని ఇబ్బంది పడిన సందర్భాలూ ఉన్నాయట. సాధారణంగా కొన్ని సినిమాలకి షూటింగ్ లేకపోయినా హీరోయిన్‌ను పర్సనల్‌గా వాడేందుకే గెస్ట్ హౌస్‌లో పెడతారు. అలాంటి అనుభవాలు చందమామకి ఎదురయ్యాయని టాక్ ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news