Moviesప్రియాంకా కి అక్కడ నల్లగా ఉంటుందా..? స్టార్ హీరో డేర్ కి...

ప్రియాంకా కి అక్కడ నల్లగా ఉంటుందా..? స్టార్ హీరో డేర్ కి దండం పెట్టాలి రా సామీ..!!

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎవరికీ ఊరికే రావు అని మరోసారి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా . అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే సొంత టాలెంట్ తో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి ఎదుగుతూ ఇప్పుడు గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది. అంతేనా ప్రజెంట్ బాలీవుడ్ నే మించిపోయిన రెమ్యూనరేషన్ తీసుకుంటూ ప్రియాంక టాప్ పొజిషన్లో ఉంది .

కాగా ఈ మధ్యనే ఇండియాకి తిరిగి వచ్చిన ప్రియాంక.. రీసెంట్గా మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయట పెట్టింది . ఆమె మాట్లాడుతూ..” అందరిలాగా నేను ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోలేదు. నేను చాలా బాధలు పడ్డాను . ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. మిగతా నటుల కోసం నన్ను గంటల తరబడి వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేయించేవారు . నా ఓపికకి పరీక్ష పెట్టారు. ఎంతో ట్రై చేశాను. కోపం వచ్చేది అయినా కంట్రోల్ చేసుకున్నాను “.

“హీరోయిన్గా ఎదగాలి అనేది నా కోరిక ..ఆ కోరిక తీర్చుకోవడానికి నేను చాలా ట్రై చేశాను . ఈ క్రమంలోనే కొందరు నాపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు . నేను నల్ల పిల్లిలా ఉంటాను అంటూ వెటకారంగా పిలిచారు . అంతేకాదు బాలీవుడ్ లో ఉండే స్టార్ హీరో కూడా నన్ను అలాగే వెటకారంగా పిలిచారు . సరదాగా అంటూనే నన్ను చాలా హర్ట్ చేశారు . ఇప్పటికీ ఆ మాట నేను మర్చిపోలేక పోతున్నాను . నా కలర్ వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను . ఏది ఏమైనా సరే ఆత్మవిశ్వాసం తో నచ్చిన పని చేస్తే ఆ తృప్తి వేరు అంటుంది ప్రియాంక చోప్రా . దీంతో మరోసారి ప్రియాంకను ఆడేసుకుంటున్నాడు. నిజంగానే నువ్వు నల్ల పిల్లిలా ఉన్నావా ..?ఒకసారి అద్దంలో చూసుకో ..? అంటూ వెటకారంగా ట్రోల్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news