Moviesచాలా రోజుల తరువాత అలాంటి పని చేసిన రష్మిక..ఈ కన్నడ పిల్ల...

చాలా రోజుల తరువాత అలాంటి పని చేసిన రష్మిక..ఈ కన్నడ పిల్ల మహా కన్నింగ్ రా బాబోయ్..!!

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. గురించి ఎంత చెప్పినా తక్కువే . ఛలో అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి పరిచయమైన ఈ బ్యూటీ ..మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది . ఇక ఆ తర్వాత హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా.. నటన పరంగా ముందుకు నెట్టుకొచ్చింది. గత ఏడాది డిసెంబర్ 17న రిలీజ్ అయిన పుష్ప సినిమాతో తన రేంజ్ ను ఒక్కసారిగా మార్చేసుకుంది రష్మిక మందన.

పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో మెరిసిన రష్మిక మందన ఆ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకుంది . ప్రజెంట్ రష్మిక మందన్నా చేతిలో బాలీవుడ్ లో ఏడు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి . టాలీవుడ్ లో రెండు, కోలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తూ ఫుల్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా రాజ్యమేలుతుంది. కాగా కొన్ని రోజుల నుంచి ఫోటోషూట్స్ చేస్తున్నా కానీ ఆ కశి తగ్గించేసిన రష్మిక ..రీసెంట్గా అభిమానుల కోసం ఫుల్ హాట్ ఫొటోస్ షేర్ చేసింది.

ప్యాంటు లేకుండా గ్రీన్ కలర్ టాప్ లో ఇన్నర్ వేర్ ని చూపిస్తూ హాట్ ధైస్ తో సెక్సీ లుక్స్ తో రష్మిక ఇచ్చిన హాట్ ఎక్స్ప్రెషన్స్ ..ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అంతేకాదు చాలా రోజుల తర్వాత రష్మిక మందన్నా ని ఇలా చూడడంతో అభిమానులు ఉబ్బితబ్బిపోతున్నారు . దీంతో రష్మిక ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు నువ్వు తగ్గేదేలే మీ అందాల ప్రదర్శన ఇంకా కంటిన్యూ అవ్వాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మరెందుకు ఆలస్యం రష్మిక థైస్ ను మీరు చూసి ఎంజాయ్ చేయండి..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news