Moviesపెళ్లి తరువాత ఆ పార్ట్ ని బాగా పెంచేసిన కత్రినా.. మీరు...

పెళ్లి తరువాత ఆ పార్ట్ ని బాగా పెంచేసిన కత్రినా.. మీరు గమనించారా..?

బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. దానికి మెయిన్ రీజన్ రీసెంట్గా షేర్ చేసిన ఫోటోస్ ఏ కారణం అంటూ తెలుస్తుంది. పెళ్లి తర్వాత బాడీలో చాలా చేంజస్ వచ్చాయని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ విషయాలను అఫీషియల్ గా కన్ఫామ్ చేసేసింది కత్రినా.

కాగా పెళ్లి తర్వాత కూడా తన హాట్ నెస్ ను ఏ మాత్రం తగ్గించకుండా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న కత్రినా.. రీసెంట్గా షేర్ చేసిన ఫోటోస్ చూసి బాలీవుడ్ జనాలు ఓ రేంజ్ లో వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఆమె పేరు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అంతేకాదు పెళ్లి తర్వాత కత్రినా బాడీ, ఫిజిక్ పై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయట్లేదని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఎలా ఉందో సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి రెండు దశాబ్దాలు కంప్లీట్ అవుతున్నా కానీ నిన్న మొన్నటి వరకు అదే రేంజ్ ని మెయిన్ టైన్ చేసింది. కత్రినా పెళ్లయిన నాలుగు నెలలకి ఈ రేంజ్ లో మారిపోవడంతో బాలీవుడ్ జనాలు షాక్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా ఆమె ఎద భాగాలు చాలా ఎక్కువుగా పెరిగిపోయాయని..చూడడానికి ఎబ్బెట్టుగా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే కత్రినా టైం అయిపోయింది అన్నది మాత్రం వాస్తవం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news