Moviesకాళ్లు పైకి ఎత్తి..పాండాతో అలా..సోనాలీ బూతు ఫోటోషూట్ వైరల్..!!

కాళ్లు పైకి ఎత్తి..పాండాతో అలా..సోనాలీ బూతు ఫోటోషూట్ వైరల్..!!

నటి సోనాలి చౌహాన్ చేసిన చెత్త ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎస్ తన అందంతో తన నటనతో తెలుగు జనాలను సైతం మైమరపించిన ఈబ్యూటీ..రీసెంట్గా ఘోస్ట్ సినిమాతో పాజిటివ్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది . అంతకుముందు పండగ చేసుక్కో, బాలయ్యతో ఓ సినిమా చేసినా రాని గుర్తింపు.. నాగార్జున తో చేసిన ఘోస్ట్ సినిమా ద్వారా దక్కించుకుంది.

కాగా ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు తెలుగులో మరో సినిమాకి కమిట్ అవ్వని సోనాలి .. రీసెంట్గా ఓ పాండా దగ్గర దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇందులో వైరల్ గా మారింది. అంతేకాదు పాండా ముక్కుని తన ప్రైవేట్ పార్ట్ దగ్గర పెట్టుకొని ఇచ్చిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియా వైరల్ గా మారింది . దీంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. ఒక్కసారిగా ఏం చేస్తున్నావు నువ్వు అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

అంతేకాదు మరో ఫోటోలో సోనాలి కాళ్లు పైకి ఎత్తి క్లీవేజ్అందాలు సోషల్ మీడియాలో టాప్టెండింగ్ లో లో దూసుకుపోతున్నాయి . ఎదభాగాలను క్లోజ్ గా చూపిస్తూ ..కాళ్ళు పైకెత్తి అందాలను వలకబోస్తూ సోనాలి చౌహాన్ కుర్రాళ్లకు టెంప్టింగ్ స్టిల్స్ ఇచ్చింది. ఏది ఏమైనా సరే అసలు పాండా ముక్కు ఆ విధంగా ప్రైవేట్ పార్ట్ కి తాకించుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ జనాల దుమ్మెత్తి పోస్తున్నారు . దీనిపై సోనాలి చౌహాన్ వివరణ ఇవ్వకపోతే ఇబ్బందుల్లో ఎదురుకోవాల్సి వస్తుంది అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news