Moviesఅయ్యయ్యో..బెడ్ పై ఆ హీరో అంటూ టంగ్ స్లిప్..పబ్లిక్ లో నోరు...

అయ్యయ్యో..బెడ్ పై ఆ హీరో అంటూ టంగ్ స్లిప్..పబ్లిక్ లో నోరు జారిన ప్రభాస్ బ్యూటీ..!!

స్టార్ పొజిషన్ లో ఉన్నాక మనం ఏం మాటలు మాట్లాడినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలి ..టంగ్ స్లిప్ అయ్యి పొరపాటున మాట తూలారా అంతే సోషల్ మీడియాలో పరువు తీసేస్తారు. జీవితం మీద విరక్తి తెప్పిస్తారు. ప్రజెంట్ అలాంటి ట్రోలింగ్ కే గురవుతుంది మలయాళీ హాట్ బ్యూటీ మాళవిక మోహన్ . పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు . ప్రజెంట్ టాప్ మోస్ట్ హీరోయిన్గా తెలుగు, తమిళ ,మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్న మాళవిక మోహన్.. ప్రభాస్-మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న రాజా డీలక్స్ సినిమాలో మొదటి హీరోయిన్ గా నటిస్తుంది .

కాగా ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోని ఉన్న మాళవిక మోహన్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయింది .ఇంటర్వ్యూలో అమ్మడు తన పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంది. అంతవరకు బాగానే ఉంది . ఇంటర్వ్యూలో హోస్ట్ మాట్లాడుతూ ..”మీకు బియర్డ్ ఉన్న ఏ హీరో హాట్ రన్వీర్ సింగ్ లేదా విక్కీ కౌశల్ “అని అడిగాడు . మాళవిక మోహన్ కి ఏమి వినిపించిందో ఏమో ఆమె మాత్రం ఏ హీరో హాట్ అంటే అంటూ సాగదీసింది . యాంకర్ కూల్ కూల్ నేను అడిగింది గడ్డం అంటూ క్లారిటీ ఇచ్చారు.

అంతే ఒక్కసారిగా సారీ సారీ నాకు బెడ్ లాగా వినిపించింది అంటూ నవ్వేసింది. అసలు అలాంటి ఒక ప్రశ్న అడిగితే ఏ హీరోయిన్ సమాధానం ఇవ్వరు. కామ్ గా ఉండకపోగా చెప్పు తీసుకొని కొడతారు మరి మాళవిక మోహన్ ని మాత్రం అడగకపోయినా అలాంటి ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు టక్కున బెడ్ అంటూ నోరు జారింది . ఇదే విషయం ఇప్పుడు ఆమెను నెట్టింట ట్రోలింగ్ కి గురిచేస్తుంది. మాళవిక మోహన్ రొమాంటిక్ అని తెలుసు కానీ మరి ఇంత రొమాంటిక్ నా అంటూ ఆశ్చర్య పోతున్నారు జనాలు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news