Moviesఫైనల్లీ..నా కోరిక నెరవేరిందోచ్.. గుడ్ న్యూస్ చెప్పిన జబర్ధస్త్ కమెడియన్..!!

ఫైనల్లీ..నా కోరిక నెరవేరిందోచ్.. గుడ్ న్యూస్ చెప్పిన జబర్ధస్త్ కమెడియన్..!!

ఫైనల్లీ జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్ తన కళ నెరవేర్చుకున్నాడు. అదే విషయాన్ని అభిమానులతో చెప్పి సంబరపడిపోయారు. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా చాలామంది కమెడియన్స్ పాపులారిటీ లోకి వచ్చారు. వాళ్లలో ఒకరే ఈ ఇమ్మానియేల్.

జబర్దస్త్ ద్వారా తనలోని కామెడీని టాలెంట్ ని బయటపెట్టి ఫ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఇమ్మానియేల్ ..ఈ మధ్యకాలంలో జబర్దస్త్ లో టాప్ మోస్ట్ కంటెస్టెంట్ గా తన స్కిట్స్ తో జనాలను అలరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇమ్మానియేల్ జబర్దస్త్ వర్షతో చేసే డబుల్ గేమ్ లవ్ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది . వీరి మధ్య ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ జనాలకు మాత్రం మా మధ్య ప్రేమ ఉంది అన్నట్టు బలంగా చూపిస్తున్నారు .

అయితే అది మొత్తం స్క్రిప్ట్ లో భాగమే అని అందరికీ తెలిసిందే . అయినా కానీ కామెడీ టైమింగ్ తో నవ్వించే ఇమ్మానియేల్ రీసెంట్గా తన కలను నెరవేర్చుకున్నాడు. ఇదే విషయాన్ని అభిమానులతో చెప్పుకొచ్చాడు . ఆయన ఎప్పటినుంచో కార్ కొనుక్కోవాలని ట్రై చేస్తున్నాడట. కాగా రీసెంట్గా ఆ మూమెంట్ వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. తన ఫేవరెట్ కలర్.. రెడ్ కలర్ లో ఒక ఆరు కొనుక్కున్నాడు . ఈ కార్ పక్కన నిలుచుకొని ఫోటోకి ఫోజులిచ్చారు . అంతేకాదు తన ఆనందానికి కారణమైన అభిమానులకు ఈ న్యూస్ చేరవేశాడు. కాగా ఇమాన్యుయేల్ హ్యాపీ మూమెంట్స్ లో మరో కామెడీయన్ రోహిణి కూడా జాయిన్ అయ్యారు. ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో వరుసగా జబర్దస్త్ కామెడీయన్స్ అందరూ ఇల్లులు, కార్లు కొనుక్కుంటూ లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news