Moviesబిగ్ షాకింగ్: పోలీస్ స్టేషన్ లో శ్రీలీల..ఎఫ్ఐఆర్ నమోదు..ఏం చేసిందంటే..? 

బిగ్ షాకింగ్: పోలీస్ స్టేషన్ లో శ్రీలీల..ఎఫ్ఐఆర్ నమోదు..ఏం చేసిందంటే..? 

టాలీవుడ్ యం బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినీ ప్రేక్షకులకు పెళ్లి సందడ్ అనే సినిమా ద్వారా తన అందాలను రుచి చూపించిన శ్రీ లీల ఒక్క సినిమాతోనే హ్యూచ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. నిజానికి పెళ్లి సందడ్ సినిమా యావరేజ్ గా నిలిచింది.  యావరేజ్ కూడా కాదు బిలో యావరేజ్ అనే చెప్పాలి.. కానీ ఈ సినిమాలో హీరో రోషన్ కన్నా హీరోయిన్ బాగా ఫేమస్ అయింది శ్రీలీల.

అంతేకాదు ఇప్పటివరకు ఆమె నటించిన సినిమా రిలీజ్ అయింది ఒక్కటంటే ఒక్కటే. కానీ అమ్మడు చేతిలో ఏకంగా 10 సినిమాలు ఉన్నాయి. ప్రజెంట్ రవితేజతో ధమాకా సినిమాలో నటిస్తున్న ఈ యంగ్ బ్యూటీ త్వరలోనే రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాలోని హీరోయిన్గా చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి .అంతేకాదు మహేష్-త్రివిక్రమ్ సినిమాలో కూడా అమ్మడు సెకండ్ హీరోయిన్ ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది . ఇలా ప్రజెంట్ పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుంది.దానికి కారణం వాళ్ళ అమ్మగారు అని తెలుస్తుంది. చాలామందికి తెలియకపోవచ్చు శ్రీ లీల వాళ్ళ అమ్మగారు స్వర్ణలత వాళ్ళ నాన్నగారు శుభకర రావు విడాకులు 20 ఏళ్ళ నుండి దూరంగా ఉంటున్నారట.

విడాకులకు సంబంధించిన ఫిక్సేషన్ కోర్టులో పెండింగ్ లోనే ఉంది .ఈ నేపథ్యంలోనే ఇద్దరు తగాదాలు వేసుకుంటూనే ఉన్నారు . కాగా ఈసారి స్వర్ణలత తెగించి శుభకర రావు ఇంట్లో లేని టైం లో అపార్ట్మెంట్ డోర్లు పగలకొట్టి మరి ఇంట్లోకి వెళ్లినట్టు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే స్వర్ణలతపై కర్ణాటకలోని అడుగుడి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదయింది. ఈ క్రమంలోఅమ్మకు సంబంధించిన ఎఫ్ఐఆర్ పనులు చూసేదానికి శ్రీ లీల పోలీస్ స్టేషన్ కి వెళ్ళినట్టు సమాచారం .అంతేకాదు ఎఫ్ఐఆర్ లో తండ్రి శ్రీ లీల పేరు కూడా యాడ్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. చూడాలి దీనిపై శ్రీ లీల ఎలా స్పందిస్తుందో.. ఏది ఏమైనా ఫుల్ జెట్ స్పీడ్ లో కెరియర్ దూసుకుపోతున్న టైంలో ఇలా పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం శ్రీ లీల కెరియర్ కు బిగ్గెస్ట్ మైనస్ పాయింట్  అనే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news