ఎస్ అదుర్స్ సినిమాలో బ్రహ్మానందంను రమాప్రభ, నయనతార ఎలా నాకేశారో ఇప్పుడు ఆ టాలీవుడ్ డైరెక్టర్‌ది కూడా అదే పరిస్థితి. హీరోయిన్ కావాలని ఆశపడి క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడింది ఓ నటి. దీంతో ఓ హిట్ డైరెక్టర్ ఆ అమ్మాయి మీద మనసుపడ్డాడు. వాడడం మొదలు పెట్టాడు… కాదు కాదు ఆమే ఆ డైరెక్టర్‌ను ఫుల్లుగా వాడేసుకుంది. తన సినిమాల్లో ఛాన్సులు ఇచ్చాడు.
అయితే అక్కడితో వారి బంధం ఆగలేదు. ఆమె కోసం ఏకంగా ఓ బెంజ్ కారు కొన్నాడు. ఓ ప్లాట్, మరో విల్లా కూడా కొనిచ్చాడు. ఇలా చాలా సమర్పించేసుకున్నాడు. ఆమెకు ఎంత చేయాలో అంత చేశాడు. ఇలా నాలుగేళ్ల పాటు అతడి దగ్గర నుంచి మాగ్జిమం లాగాల్సింది ఆమె లాగేసిందనే అంటున్నారు. మరి ఇప్పుడు ఆ దర్శకుడి దగ్గర తడి లేదనుకుందో ఏమో గాని సైడ్ చేసేసిందని టాక్ ? వీరి బంధం తెగిపోయింది.
అయితే ఆమెను మెయింటైన్ చేసినన్ని రోజులు కూడా ఆ దర్శకుడి చేతి చమురు అయితే మామూలుగా వదల్లేదట. ఇక మళ్లీ ఆమెతో సాంతం నాకించేసుకోవడం ఇష్టం లేక ఆ డైరెక్టర్ పూర్తిగా భక్తి మార్గంలోకి వెళ్లిపోయాడట. తన నెక్ట్స్ సినిమా స్క్రిఫ్ట్ మీద బాగా దృష్టి పెట్టి పని చేస్తున్నాడట. ఆమె మాత్రం ఆ దర్శకుడి దగ్గర సంపాదించిన సొమ్ముతో ఎంజాయ్ చేస్తూ ఒకటి అరా ఛాన్సులు వెతుక్కునే పనిలో ఉందట. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో మాంచి హాట్ టాపిక్‌గా మారింది.