Moviesఐశ్వర్య రాయ్ రెండో బిడ్డని కనకపోవడానికి కారణం ఆ స్టార్ హీరోనే..తెర...

ఐశ్వర్య రాయ్ రెండో బిడ్డని కనకపోవడానికి కారణం ఆ స్టార్ హీరోనే..తెర పైకి సంచలన మ్యాటర్..!?

సినీ ఇండస్ట్రీలో అందాల తార ఐశ్వర్య రాయ్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ పెళ్లై పిల్లలు ఉన్న తెలుగు స్టార్ హీరోలు కూడా ఐశ్వర్య కి బిగ్గెస్ట్ ఫ్యాన్స్ గా ఉన్నారు. అదే విషయాన్ని రీసెంట్గా రిలీజ్ అయిన పోనియన్ సెల్వన్ 1 సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చాలామంది ప్రముఖులు చెప్పుకొచ్చారు. దాదాపు 50 సంవత్సరాల వయసుకు చేరువ అవుతున్న కానీ అందాల తార ఐశ్వర్య రాయ్ అందం చెక్కుచెదరని విధంగా అలాగే ఉంది. హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటానికి ఇదొక ప్లస్ పాయింట్ అనే జనాలు భావిస్తున్నారు. అంతేకాదు ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఏలేసిన ఓనటిగా చరిత్ర సృష్టించింది.

పెళ్ళికి ముందు ఐశ్వర్య రాయ్ ఎంత మంది తో అఫైర్ నడిపించిన వాళ్లలో ఇప్పటికీ ప్రముఖంగా వినిపిస్తున్న పేరు మాత్రం సల్మాన్ ఖాన్. అబ్బో..వీళ్లిద్దరూ రిలేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకానొక టైం లో ఐశ్వర్య రాయ్ అభిషేక్ కి విడాకులు ఇచ్చేసి సల్మాన్ ఖాన్ ను పెళ్లి చేసుకోబోతుంది అంటూ బాలీవుడ్ లో ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి . అంత ఎందుకు ఓ ఫంక్షన్ లో ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య ..సల్మాన్ ను పప్ప అంటూ పిలిచి షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే రీసెంట్ గా బాలీవుడ్ లో ఓ న్యూస్ వైరల్ గా మారుతుంది . అందాల తార ఐశ్వర్యరాయ్ అభిషేక్ .. రెండో బేబీని ప్లాన్ చేసుకోక పోవడానికి కారణం సల్మాన్ ఖాన్ అంటూ ఓ క్రేజీ రూమర్ నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. ఐశ్వర్య రాయ్ అభిషేక్ మధ్య గొడవలు జరుగుతున్నాయని త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియా అంటుంది. ఇదే క్రమంలో వాళ్ల విడాకులకు కారణం స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అని చెప్పుకొస్తుంది . అంతేకాదు ఐశ్వర్య రాయ్ ఆరాధ్యను తీసుకొని అభిషేక్ కి విడాకులు ఇచ్చేసి సల్మాన్ ఖాన్ తో సహజీవనం చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ ఓ న్యూస్ తెగ హల్చల్ చేస్తుంది. ఈ కారణంగానే ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ రెండో బేబీని ప్లాన్ చేసుకోవట్లేదట. మరి చూడాలి ఇలాంటి క్రేజీ రూమర్ పై ఐశ్వర్య కానీ అభిషేక్ కానీ ఎలా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news