Moviesకడుపు మంటతో అమల ను శపించిన స్టార్ డాటర్.. అదే నిజమైందిగా..!?

కడుపు మంటతో అమల ను శపించిన స్టార్ డాటర్.. అదే నిజమైందిగా..!?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అమల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాగార్జునకు భార్య కాకముందే ఆమె సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా అందరికి సుపరిచితురాలే. ఆమె హీరోయిన్గా నటించిన ఆల్మోస్ట్ ఆల్ అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచాయి. మరి ముఖ్యంగా నాగార్జున అమల కాంబోలో వచ్చిన సినిమాలు సినీ ఇండస్ట్రీలో సంచలన రికార్డులు క్రియేట్ చేసాయి. హీరోయిన్ అమల హీరో అక్కినేని నాగార్జున ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నిజానికి అక్కినేని నాగార్జునకు ముందే పెళ్లైంది అన్న విషయం అమలకు తెలుసు. బిడ్డ కూడా ఉన్నాడని తెలుసు అయినా కానీ నాగార్జునను ప్రేమించింది.

ప్రేమే నాకు ఇంపార్టెంట్ అంటూ నాగార్జునను ఆమె రెండో పెళ్లి చేసుకుంది. అయితే నాగార్జునకు అప్పటికే దగ్గుబాటి ఆడపడుచు లక్ష్మితో పెళ్లైపోయింది. నాగచైతన్య కూడా పుట్టేశాడు.. ఆ క్రమంలో వారి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా దూరమవుతున్న సందర్భంలో అమల నాగార్జునకు అండగా నిలిచింది. ఈ క్రమంలోనే నాగార్జున అమల పెళ్లి కాకముందే వాళ్ళ లవ్ మేటర్ లక్ష్మికి తెలిసిపోయిందట. అంతేకాదు నాగార్జున విడాకులు ఇవ్వాలంటూ మొండి పట్టుదల పట్టి లక్ష్మీను టార్చర్ చేశారట. సూటిపోటి మాటలతో చిత్రహింసలు పెట్టారట. భార్యను దూరం పెడుతూ బిడ్డ ఉన్నా కానీ ఇంటికి రాకుండా అమల చుట్టూనే తిరిగారట.

దీంతో ఆ టైంలో కోపం వచ్చి లక్ష్మి శాపనార్ధాలు పెట్టిందట. ” నా బతుకు ని ఇలా చేస్తున్నావ్.. నువ్వు నీ బిడ్డలు ప్రశాంతంగా బ్రతకలేరు.. నా కడుపు మంట మీకు తగలాల్సిందే “అంటూ శపించిందట . ఆ కారణంగానే ప్రజెంట్ అక్కినేని అఖిల్ కు పెళ్లి కావడం లేదని.. అమల ఇప్పటికి ఆ విషయంలో బాధపడుతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నిజమే కదా కోట్ల ఆస్తుంటే ఏం లాభం ఇంట్లో కోడలు లేకుండా మనవళ్లు.. మనవరాలు తో ఆడుకోకుండా ఎంత ఆస్తులు ఉన్నా ఏం ప్రయోజనం అంటూ ప్రశ్నిస్తున్నారు అభిమానులు. నిజానికి ఈ విషయంలో అమలాదే కాదు నాగార్జునది కూడా తప్పుంది అంటున్నారు సినీ ప్రముఖులు . ఏది ఏమైనా తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డలకు వస్తాయంటారు ..నాగార్జున అమల చేసిన పాపం అక్కినేని అఖిల్ కి చుట్టుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news