Moviesపబ్లిక్ గానే ప్రియుడితో రొమాన్స్..అక్కడ చెయ్యి పెట్టి స్టార్ హీరో భార్య...

పబ్లిక్ గానే ప్రియుడితో రొమాన్స్..అక్కడ చెయ్యి పెట్టి స్టార్ హీరో భార్య ఛండాలం(వీడియో)..!?

సినిమా ఇండస్ట్రీలో లవ్ అన్న పదం చాలా కామన్. ఎఫైర్, డేటింగ్, విడాకులు ..ఇవి తరచూ మనం వింటూనే ఉంటాం. మరీ ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు అయితే ఒక పెళ్లి చేసుకొని పదిమంది తో ఎఫైర్ మెయిన్ టైన్ చేస్తుంటారు. అలాంటి హీరోయిన్ల లిస్టులో బోలెడు మంది ఉన్నారు. తెలిసి కొందరు తెలియక మరి కొందరు ..ఏది ఏమైనా సరే బాలీవుడ్లో రోజు రోజుకి పెళ్లి అనే మాట కామెడీ అయిపోతుంది .

అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది బాలీవుడ్ స్టార్ హీరో మాజీ భార్య సుసానే ఖాన్.బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సుసానే ఖాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . భర్తకు విడాకులు ఇచ్చేసి నచ్చిన వారితో ఎంజాయ్ చేస్తూ తిరుగుతుంది . కాగా రీసెంట్గా దివాళి సెలబ్రేషన్స్ లో భాగంగా తన కొత్త బాయ్ ఫ్రెండ్ క్రిష్ణన్ కుమార్ ఇంట్లో జరిగే వేడుకకు హాజరైంది .

అంతేనా అదిరిపోయే డ్రెస్ తో అందరి కళ్ళు ఆమె వైపే పడేలా చేసుకుంది. ఇక పూజ ముగించుకొని బయటకు వచ్చి ఆమెకు సెండ్ ఆఫ్ ఇస్తున్న క్రమంలో ఆమెను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. పాపం ఆ ముద్దు సరిపోలేదో ఏమో.. ఈ క్రమంలోనే ఆమె మళ్ళీ ఇంకో ముద్దు అన్నట్టు చేతులను పైకి పెట్టి దగ్గరికి లాక్కొని ఆమె ఫోర్స్ తీసుకొని ముద్దు పెట్టుకునింది. దీంతో అక్కడే ఉన్న మీడియా వాళ్ళు ఈ మూమెంట్ ను చిత్రీకరించారు. దీంతో ఒక్కసారిగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతేకాదు కొందరు ఇది చూసి తిట్టిపోస్తున్నారు . “సిగ్గు లేదా ..పెళ్లైన దానివి విడాకులు ఇచ్చేసి మరో మగాడితో కొలుకుతున్నావా ..నువ్వు అసలు ఆడదానివేనా..” అంటూ మండిపడుతున్నారు . ఇద్దరు పిల్లల తల్లి ఇలా ప్రియుడుతో రొమాన్స్ చేయడంపై నెట్టింట బూతులు తిడుతున్నారు జనాలు.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news