Moviesఆ రెండు విప్పేసి.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న హాట్‌ హీరోయిన్‌..ఏం అందం...

ఆ రెండు విప్పేసి.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న హాట్‌ హీరోయిన్‌..ఏం అందం సామీ..!!

అమ్మ బాబోయ్ ..ఏంటి ఈ అందం.. దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా ఉందిగా.. వాట్ ఎ ఫిగర్ రా మావ.. ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో టాప్ టృఎండింగ్ లో దూసుకుపోతున్నాయి అందాల భామ శ్రియ శరణ్ ఫోటోషూట్ కారణంగా, ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎక్కువగా ఫోటోషూట్ పై కాన్సన్ట్రేషన్ చేస్తున్న సంగతి తెలిసిందే. క్రేజ్ కోసమో లేక అవకాశాల కోసమో తెలియదు కానీ ఏ హీరోయిన్ కూడా ఒంటిమీద బట్టలు కప్పుకోవడానికి కన్నా విప్పుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది.

ఓ అమ్మడు చీర కడితే నడుము కనిపిస్తుంది.. మరో అమ్మడు జీన్స్ వేస్తే ధైస్ కనిపిస్తుంది.. ఇక వేరే ఒక అమ్మడు ఏకంగా ఒంటి మీద బట్టలు లేకుండానే న్యూడ్ గా కనిపిస్తుంది. ఏందిరా బాబు ఈ కర్మ మాకు అని తిట్టుకునే జనాలు ఉన్నచోటనే ..ఆ అందాలు చూసి టెంప్ట్ అయిపోయే జనాలు కూడా ఉన్నారు . ఏది ఏమైనా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినీ ఇండస్ట్రీ కూడా సర్వ నాశనం అయిపోతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు.

కాగా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా హాట్ ఫోటోషూట్స్ తో రెచ్చిపోయి మరి సెక్సీ లుక్స్ ఇస్తుంది అందాల భామ శ్రియ శరణ్. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో శ్రియ దూకుడు మామూలుగా లేదు. క్రేజీ ప్రాజెక్ట్స్ పట్టేస్తూ ఓ పక్క సినిమాలను ..మరోపక్క పలు బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తూనే ఉంది . మరో పక్క హాట్ ఫోటోషూట్స్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. రీసెంట్ గా బ్లాక్ ఫ్రాక్ లో అమ్మడు చేసిన హాట్ ఫోటోషూట్ కుర్రాలను టెంప్ట్చేస్తుంది .

అంతేకాదు షర్ట్ బటన్స్ రెండు తీసేసి తన ఇన్నర్ వేర్ తో దర్శనం ఇచ్చింది. దీంతో బ్లాక్ అందాల నడుము వైట్ అందాలు అంటూ కుర్రాళ్ళు పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు . అంతేనా కాళ్లు పైకెత్తి అమ్మడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సెక్సీ లుక్స్ కుర్రాలను మరింత ఆకట్టుకుంటుంది. దీంతో శ్రియ శరణ్ హాట్ సెక్సీ బోల్డ్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . మరి ఎందుకు ఆలస్యం ఆ సెక్సీ ఫోటోల పై మీరు ఓ లుక్ వేయండి ఎంజాయ్ చేయండి..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news