ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ అందరూ కూడా పెళ్లి చేసుకొని లైఫ్ లో సొటిల్ అయిపోతున్నారు. ఈ ముద్దుగుమ్మ మాత్రం పెళ్లి వద్దు పటాకులు వద్దు కానీ నాకు ప్రేమనివ్వండి రా బాబు అంటూ కుర్రాళ్ళ వెంటపడుతుంది. దీంతో ఒక్కసారిగా ఈ హాట్ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే అమెరికన్ హాట్ బ్యూటీ నర్గీస్ ఫక్రి తెలుగు జనాలకు కూడా సుపరిచితురాలే. పలు సినిమాల్లో నటిస్తూ తనదైన హాట్ అందాలతో కుర్రాళ్ళు ను టెంప్ట్ చేస్తుంది.
కాగా రీసెంట్గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నర్గీస్ వక్రీ మాట్లాడుతూ.. తన డేటింగ్ లైఫ్ గురించి పర్సనల్ కేర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది . దీంతో ఒక్కసారిగా ఆమె తన పరసనల్ లైఫ్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేశాయి. అంతేకాదు దెబ్బకి అబ్బాయిలు తలలు పట్టుకునేసారు.
ఈ హాట్ బ్యూటీ మాట్లాడుతూ ..”నేను నా జీవితంలో ఎంతో మందిని కలిసాను . చాలామందితో డేటింగ్ చేశాను. అయితే అవి ఏవి నాకు మంచి ఫీల్ ని ఇవ్వలేకపోయాయి. నిజమైన ప్రేమను అందుకోలేకపోయాను . నాకు ఈ పెళ్లి గిల్లి వద్దు. నాకు నిజమైన ప్రేమ కావాలి. అలాంటి ప్రేమను పంచే అబ్బాయి ఉంటే నేను రెడీ అంటూ సంచలన ప్రకటన చేసింది. నాకు నిజమైన ప్రేమ ఎక్కడ దొరకకపోవడంతో ఒంటరిగానే ఉంటున్నానని నాకు నిజమైన ప్రేమను ఆస్వాదించాలని ఉందని బోల్డ్ స్టేట్మెంట్ చేసింది”.