Moviesశ్రీముఖి కి క్యాస్టింగ్ కౌచ్..ఆ ముసలోడు పక్కలోకి రమ్మనాడా..? ఇదేం...

శ్రీముఖి కి క్యాస్టింగ్ కౌచ్..ఆ ముసలోడు పక్కలోకి రమ్మనాడా..? ఇదేం ట్వీస్ట్..!!

కాస్టింగ్ కౌచ్ సాధారణంగా సినీ ఇండస్ట్రీలోనే ఇలాంటి తంతు జరుగుతుందని అంతా అనుకుంటారు. సినిమాలో అవకాశాల కోసం సదరు హీరోని లేక దర్శక నిర్మాతలను సుఖ పెట్టితేనే తమకు హీరోయిన్గా అవకాశాలు వస్తాయి అని బోలెడు మంది హీరోయిన్స్ సిగ్గు విడిచి ..నోరు విప్పి ఉన్నది ఉన్నట్లు చెప్పుకొచ్చారు. పేర్లతో సహా బయటపెట్టిన ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళు బడా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కావడంతో బిగ్ బిగ్ స్టార్స్ కావడంతో ఇండస్ట్రీలో అలాంటి వార్తలను లైట్ తీసుకున్నారు.

అయితే కేవలం వెండితెరపై కాదు బుల్లితెరపై కూడా కాస్టింగ్ కౌచ్ ఉన్నట్లు తెలుస్తుంది . అంతేకాదు బుల్లితెరపై కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్న వాళ్ళల్లో యాంకర్ శ్రీముఖి కూడా ఉన్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది. బుల్లితెరపై యాంకర్ శ్రీముఖికి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఓ రాములమ్మగా ..ఓ సౌండ్ స్పీకర్ గా ..హాట్ బ్యూటీగా జనాలు పిలుచుకుంటారు.

అలాంటి శ్రీముఖి కూడా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎదురుకుందట. శ్రీముఖి కెరియర్ కొత్తల్లో ఇండస్ట్రీలో ఉండే స్టార్ డైరెక్టర్ ఆమెను అవకాశాల పేరుతో పక్కలోకి రమ్మన్నాడని ..తన కోరిక తీర్చడానికి బలవంతం చేశాడనే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .మనకు తెలిసిందే శ్రీముఖి యాంకరింగ్ తో పాటు వెండితెరపై సినిమాల్లో నటించింది. హాట్ రోల్స్ చేసింది. అయినా కానీ వెండి తెరపై సక్సెస్ కాలేకపోయింది . దీంతో బుల్లితెర పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ స్టార్ యాంకర్ లిస్టు లోకి వెళ్ళిపోయింది. ఏదేమైనా సరే శ్రీముఖి లాంటి వాళ్ళకి కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదురవడంతో సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ ఉంది అని మరోసారి ప్రూవ్ అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news