Moviesసమంత కంటే ముందే చైతన్య ఆ హీరోయిన్ ని లవ్ చేసాడా..?...

సమంత కంటే ముందే చైతన్య ఆ హీరోయిన్ ని లవ్ చేసాడా..? ఆమె కి పెళ్లి అవ్వడంతో ఇలా..!!

సినిమా ఇండస్ట్రీలో లవ్ లు, డేటింగ్ లు, ఎఫైర్లు, విడాకులు చాలా కామన్. ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో బెస్ట్ రొమాంటిక్ లవబుల్ అనిపించుకున్న జంటలు అందరూ ముందు తమ జీవితాల్లో ఎవరో ఒకరిని లవ్ చేసినవారే . అదే లిస్టులోకి ఆడ్ అయ్యాడు టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కొడుకుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన నాగచైతన్య. హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకునే విషయం తెలిసిందే.

కొన్ని అనివార్య కారణాల వల్ల విడాకులు తీసుకున్న ఈ జంట.. ప్రజెంట్ ఎవరు లైఫ్ వాళ్ళు జీవిస్తూ బిజీగా ఉన్నారు. అయితే నాగచైతన్య సినీ ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే ఓ అమ్మాయిని లవ్ చేసినట్లు తెలుస్తుంది . ఆ అమ్మాయి మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్య రాయ్. ఎస్ వినడానికి షాకింగ్ గా ఉన్న నవ్వుకున్న ఇది నిజమే. ఎంతోమంది కుర్రాళ్లకు ఐశ్వర్య కళల రాకుమారి.

అంతెందుకు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా ఐశ్వర్యరాయ్ నే మొదటి లవ్ చేశాడు అంటూ వార్తలు వినిపించాయి. నాగచైతన్య కూడా ఆమెనే చేసుకుంటానంటూ కాలేజ్ డేస్ లో అందరికీ చెప్పకు వచ్చాడట . తీరా సీన్ కట్ చేస్తే స్టార్ హీరోయిన్ సమంతను పెళ్లి చేసుకుని పట్టుమని పది సంవత్సరాలు కూడా కాపురం చేయకుండానే విడాకులు ఇచ్చేసాడు. తప్పు ఎవరిదో తెలియదు కానీ శిక్ష మాత్రం ఇద్దరూ అనుభవిస్తున్నారు. అలా ఉంటుంది ప్రేమలో నిజాయితీ లేకపోతే .. పవిత్రమైన పెళ్లిని చులకనగా చూస్తే.. ఏది ఏమైనా సరే సమంతతో విడాకులు తీసుకున్న తరువాత నాగచైతన్య కెరీర్ డిజాస్టర్ గా మారింది . ఆయన లాస్ట్ నటించిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news