Moviesఆ ఒక్క మాట తో సర్వం సంకనాకిపాయే..కీర్తి కి దారుణమైన షాక్.....

ఆ ఒక్క మాట తో సర్వం సంకనాకిపాయే..కీర్తి కి దారుణమైన షాక్.. !!

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవరు గెస్ చేయలేరు. స్టార్ హీరో గా ఉన్నవాడు జీరో అవ్వడం.. ఫ్లాప్ అయిన హీరో పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు తీయ్యడం.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి . మరీ ముఖ్యంగా హీరోయిన్స్ విషయాలకు వస్తే ఎప్పుడూ ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవ్వరు చెప్పలేకపోతున్నాం.

ఆ లిస్టు లోకి యాడ్ అవుతుంది మహానటి కీర్తి సురేష్. ప్రజెంట్ కీర్తి సురేష్ పొజిషన్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మూడు ఫ్లాపులు రెండు హీట్లతో సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. కాగా సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కీర్తి ఖాతాలో ఇప్పటివరకు పెద్ద సినిమాలు లేకపోవడం గమనార్హం . కీర్తి తెలుగులో రెండే రెండు సినిమాలు చేస్తుంది. ఒకటి నాని హీరోగా తెరకెక్కుతున్న దసరా సినిమా.. మరొకటి చిరంజీవి భోళ శంకర్ సినిమాలో ఆయనకు చెల్లి పాత్రలో నటిస్తుంది.

ఈ రెండు సినిమాలు తప్పిస్తే ఇప్పటివరకు కీర్తి తెలుగులో ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు. కాదు కాదు ఆఫర్లు రాలేదు. ఎస్ తెలుగు జనాలను కీర్తి హర్ట్ చేసింది. ఎప్పుడు లేని విధంగా హాట్ ఫోటో షూట్ చేస్తూ తమిళ్ లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ తెలుగు జనాలను అవాయిడ్ చేసింది. ఈ క్రమంలోని దర్శక నిర్మాతలు తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గించేశారు. అంతేకాదు నిన్న మొన్నటి వరకు ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ అనుకున్నారు. ఇప్పుడు ఆ స్థానంలోకి రష్మిక ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది . ఒకవేళ ఇదే కొనసాగితే కీర్తి సురేష్ కెరియర్ దారుణాతి దారుణంగా పడిపోతుంది అనడంలో సందేహం లేదు అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news