Moviesఅమ్మాయిలతో అబ్బాయిల బొచ్చు పీకీస్తున్న బిగ్ బాస్.. రేపు ఆ పని...

అమ్మాయిలతో అబ్బాయిల బొచ్చు పీకీస్తున్న బిగ్ బాస్.. రేపు ఆ పని కూడా చేయిస్తారా..ఏంట్రా బాబు..!?

భారీ అంచనా నడుమ స్టార్ట్ అయిన బిగ్ బాస్ 6 లో రసవత్తర సీన్స్ రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి . గత సీజన్స్ తో కంపేర్ చేస్తే బిగ్ బాస్ సీజన్ 6 టిఆర్పి రేటింగ్ దారుణంగా పడిపోతుంది. దీంతో టిఆర్పి రేటింగ్స్ ఎలాగైనా సరే పుంజుకునేలా చేయడానికి బిగ్ బాస్ మేనేజ్మెంట్, హోస్ట్ నాగార్జున తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. అయినా కానీ బిగ్ బాస్ టిఆర్పి రేటింగ్ పెరగట్లేదు. ఈ క్రమంలోని బిగ్ బాస్ టిఆర్పి రేటింగ్స్ అమాంతం పెంచేలా చెత్త పని చేయించినట్లు తెలుస్తుంది.

బిగ్ బాస్ హౌస్ లో అబ్బాయిల బొచ్చు పీకే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు అమ్మాయిలు అంటూ సోషల్ మీడియాలో యమ రేంజ్ లో ట్రోల్లింగ్ జరుగుతున్నాయి . దానికి కారణం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్.. బిగ్ బాస్ హౌస్ లోనే టాప్ కంటెస్టెంట్స్ అయిన శ్రీహాన్, చలాకి చంటీ లకు పనిష్మెంట్ ఇవ్వడానికి బిగ్ బాస్ కొత్త రకమైన టాస్క్ ని ఇచ్చారు. వినడానికి ఛండాలంగా ఉండే ..కలిగించే వల్గర్ గా ఉండే ఆ పని ఏంటో తెలుసా ..అబ్బాయిల బాడీ పై ఉండే వెంట్రుకలను వాక్స్ తో తీసేయాలి. మనకు తెలిసిందే. సాధారణంగా అమ్మాయిలు ఇలాంటివి చేయించుకుంటూ ఉంటారు . కానీ ఫస్ట్ టైం అబ్బాయిలకు ఇలా చేయమని చెప్పి బిగ్బాస్ సంచలన టాస్క్ ఇచ్చారు. దీంతో ఈ టాస్క్ చూసిన చూసిన జనాలు బూతులు తిడుతున్నారు.

అయితే బిగ్బాస్ చెప్పిన పని చేయడానికి ఏమాత్రం వెనకాడని బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్స్ శ్రీ సత్య,ఇనయ ..చంటి- శ్రీహన్ కాళ్లకు ఉండే వెంట్రుకలను వాక్స్ ద్వారా తీసేశారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు బిగ్ బాస్ ఇలాంటి టాస్క్ ఇవ్వాలంటే అబ్బాయిలకి ఇవ్వచ్చు కదా అమ్మాయిలకి ఇవ్వడం ఏంటి.. ఇలాంటి కాన్సెప్ట్ వినడానికి ఇబ్బందిగా ఉంది మరి చేసే వాళ్లకు ఎలా ఉంటుంది ..?చూసేవాళ్ళకు ఎలా ఉంటుంది..? ఆ మాత్రం తెలియదా..? బిగ్ బాస్ ఈరోజు వాక్స్ తో సరిపెట్టాడు.. కొంపతీసి రేపు ఆ పని కూడా చేయండి అంటూ చెత్త చెత్త కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్నారు ట్రోలర్స్. చూద్దాం మరి ఈ టాస్క్ తో అయినా బిగ్ బాస్ టిఆర్పి రేటింగ్ పెరుగుతుందో లేదో..?

Latest news