Moviesబోయపాటితో హీరోయిన్ వల్గర్ బీహేవియర్..స్పాట్ లోనే బుద్ది వచ్చేలా చేసిన డైరెక్టర్..!?

బోయపాటితో హీరోయిన్ వల్గర్ బీహేవియర్..స్పాట్ లోనే బుద్ది వచ్చేలా చేసిన డైరెక్టర్..!?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ దుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరి ముఖ్యంగా బోయపాటి బాలకృష్ణ కాంబోలో సినిమా వస్తే అధి కచ్చితంగా ఇండియన్ సినిమాను తిరగరాసే విధంగానే ఉంటుంది అంటూ అభిమానులు చెప్పుకొస్తారు . అఫ్కోర్స్ ఆ విషయం నిజమే ..బోయపాటి బాలకృష్ణ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అంతేకాదు త్వరలోనే ఈ కాంబోలో నాలుగో సినిమా కూడా రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే బోయపాటి శ్రీను తో సినిమా అంటే ఎలాంటి హీరో అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉంటారు . ఆయన సిన్ సియారిటీ.. డెడికేషన్.. పంచువాలిటీ ..టైం టైమింగ్స్ ఫాలో అయ్యేలా కచ్చితంగా ఉంటారు .అయితే ఇప్పటివరకు బోయపాటి శ్రీను తో డైరెక్ట్ చేసిన హీరోలలో ఎవ్వరు ఆయన కోపానికి గురవ్వలేదు. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఆయనతో తప్పుగా బిహేవ్ చేసి ఆయన కోపానికి బలైపోయింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ.

రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ హీరోయిన్ గా.. బోయపాటి డైరెక్షన్లో తేరకెక్కిన సినిమా వినయ విధేయ రామ. ఈ సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్స్ లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద పరమత చెత్త టాక్ ను సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ నటన పరంగా డిజాస్టర్ టాక్ ని తెచ్చుకున్నాడు. అంతేకాదు అసలు ఇది స్టోరీయేనా ఇంత చెత్త స్టోరీ బోయపాటి రాసాడు అంటూ మెగా ఫాన్స్ ఆయన్ను నెట్టింట ట్రోల్ చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో కియరా అద్వానీ చాలా లేటుగా షూటింగ్ స్పాట్ కు వచ్చేదట. షాట్ రెడీ అయిన కూడా ఆమె కార్ వ్యాన్ లో టైం పాస్ చేసేదే తప్పిస్తే షూటింగ్స్ స్పాట్ కు టైం కి రాదని వార్తలు వైరల్ అయ్యాయి.

అంతేకాకుండా బోయపాటి పై పంచులు వేస్తూ బాలీవుడ్ బిహేవియర్ ని మొత్తం టాలీవుడ్ కి పాకేలా సినిమా సెట్స్ లో చేసేదని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే బోయపాటిని అంకుల్ అంటూ దారుణంగా జోక్స్ వేసి అవమానించిందని.. కియరా కి బుద్ది వచ్చేలా బోయపాటి తనదైన స్టైల్ లో షూటింగ్ స్పాట్లో ప్రతి పని తానే చూసుకొని ..”అంకుల్ అయినా పర్లేదు నా పని నేనే చేసుకోగలను ..వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వను..” అంటూ ఘాటుగా బదులిచ్చాడని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే బోయపాటి సినిమా ఫ్లాప్ తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నిందే లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news