Newsఆడవాళ్లకు పెద్దది..మగవాళ్లకు చిన్నది.. ఏంటది..చెప్పుకోండి చూద్దాం..!!

ఆడవాళ్లకు పెద్దది..మగవాళ్లకు చిన్నది.. ఏంటది..చెప్పుకోండి చూద్దాం..!!

అయ్యో.. రామ తప్పుగా.. అనుకోకండి ఇది బూతు పదాలు కాదు.. బూతు అర్థం వచ్చే మాటలు అంతకన్నా కాదు ..చిన్న సరదా ప్రశ్న అంతే .ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఆన్సర్ చేయండి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల ప్రశ్నలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది అది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..!!

సమాజంలో ఆడ మగ ఇద్దరు సమానమే అంటూ ఇప్పటికి కొందరు పోరాడుతున్నారు. అయినా కానీ సమాజంలో మగవాళ్ళకి ఎలాంటి గౌరవం ఉందో ఆడవాళ్లకు ఎలాంటి విలువైస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . అంతెందుకు మనం మన ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళని ఎలా చూస్తున్నామో ..మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం మీకే అర్థమవుతుంది . ఇవన్నీ పక్కనపడితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ చిలిపి ప్రశ్న వైరల్ గా మారింది . దీనికి నెటిజెన్స్ తమకు తోచిన విధంగా ఆన్సర్స్ ఇస్తున్నారు. ఆ ప్రశ్న ఏమిటంటే..

“ఆడవాళ్లకు పెద్దదిగా ఉంటుంది..మగవాళ్ళకు చిన్నదిగా ఉంటుంది.. కానీ ఇద్దరికీ అది ఒక్కటే..” ఏంటది.. ఇదే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి నెటిజన్స్ తమకు తోచిన విధంగా ఆన్సర్స్ చెబుతున్నారు. దీనికి ఆన్సర్ ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారా..ఆలోచించండి..బుర్రను వాడండి.. అరె ఏంటి ఇంకా ఆన్సర్ దొరకలేదా.. అయితే మీకోసం ఆన్సర్ నేనే చెప్తున్నా. వినండి…
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
ఆడవాళ్లకు పెద్దది ..మగవాళ్లకు చిన్నది ..అనేది “నోరు”. జనరల్ గా మనం అంటుంటాం కదా ఆడ దానికి నోరు ఎక్కువా అని. మనం గమనించిన్న్ట్లయితే మన ఇళ్లల్లోనే ఆడవాళ్లు చిన్న విషయాన్ని కూడా ఎంత పెద్ద రాద్ధాంతం చేస్తారో తెలిసిందే. అదే మగవారి సంగతి వస్తే పెద్ద విషయాన్ని కూడా చాలా లైట్ గా తీసుకుని సైలెంట్ గా ఉంటారు. ఏంటి నిజమే కదా ఫ్రెండ్స్.. మీరు ఏమంటారు మీ ఆన్సర్ ని కామెంట్ రూపం లో తెలియజేయండి..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news