Moviesతల్లి కాబోతున్న మరో స్టార్ హీరోయిన్..డిసప్పాయింట్ అవుతున్న హీరో తండ్రి..!?

తల్లి కాబోతున్న మరో స్టార్ హీరోయిన్..డిసప్పాయింట్ అవుతున్న హీరో తండ్రి..!?

అమ్మ అనిపించుకోవడం ఓ వరం.ప్రతి ఆడదానికి తల్లి అవ్వాలని ఉంటుంది. ప్రతి అమ్మాయి ఒకానొక సందర్భంలో ఆ ఫీలింగ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఎంతటి పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే అమ్మ అని పిలిపించుకోవడానికి ఇష్టపడుతుంది. అయితే అలాంటి టైం వచ్చినప్పుడు ఆ హీరోయిన్ కి కుటుంబం నుండి చేదు అనుభవం ఎదురైతే.. అది భరించలేని నరకం. ప్రజెంట్ అదే నరకాన్ని అనుభవిస్తుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్.

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ఈ అమ్మడు తెలుగు జనాలకు సుపరిచితమే. హాట్ పెర్ఫార్మన్స్ ఇస్తూ స్టార్ హీరోయిన్ లో ఉంటుంది. ఈమె దాదాపు ఒక్కో సినిమాకి ఎనిమిది కోట్ల పారితోషకం తీసుకుంటుంది . అలాంటి రేంజ్..అమ్మడుది. ఈయన భర్త కూడా స్టార్ హీరోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈఅ జంట గుడ్ న్యూస్ చెప్తే వినాలని తమ అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ జంట వాళ్లకి ఆ ఆనందం ఇవ్వడం లేదు..

కాగా రీసెంట్గా బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తల్లి కాబోతుందట . అయితే ఈసారి కూడా అమ్మడికి అబార్షన్ చేయించడానికి సిద్ధపడ్డాడట హీరో తండ్రి. దానికి కారణం వాళ్ల పెళ్లి ఆయనకు ఇష్టం లేదు. అందుకే ఇప్పటికే నాలుగు సార్లు అబార్షన్ అయ్యేలా చేసారట ఆ హీరో తండ్రి. ఇప్పుడు ఐదోసారి కూడా అలాగే కడుపు తీయించేందుకు ట్రై చేస్తున్నట్లు బాలీవుడ్ లో సంచలన మ్యాటర్ వైరల్ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖుల షాక్ అయిపోతున్నారు ..మనం తెరపై చూసిన ఒకప్పటి హీరో ఇలాంటి వాడా అంటూ షాక్ అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news