Moviesనయనతార కంటే విగ్నేశ్ దే బాగుందే ..పెద్దదిగా..స్ట్రాంగ్ గా..హవ్వా.. ఎంత తప్పు...

నయనతార కంటే విగ్నేశ్ దే బాగుందే ..పెద్దదిగా..స్ట్రాంగ్ గా..హవ్వా.. ఎంత తప్పు మాట..!?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార.. ప్రజెంట్ తన ప్రియ సఖుడు.. కాదు కాదు.. ప్రియ హస్బెండ్ విగ్నేష్ శివన్ తో ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఈ ముద్దుగుమ్మ. ప్రజెంట్ తన భర్త కౌగిట్లో బందీ అయింది. మనకు తెలిసిందే నయనతార కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. గత కొంతకాలంగా లవ్ లో మునిగితేలిన ఈ కపుల్ రీసెంట్ గానే మూడు మూళ్ల బంధం తో ఒక్కటైయ్యారు.

అయితే పెళ్లి తర్వాత ఈ జంట చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసినా వీళ్ళే కనిపిస్తున్నారు. ప్రపంచంలో వీరి ఒక్కరికే పెళ్లైంది అనుకున్నారో.. మెరెవ్వరికి కాలేదు అనుకున్నారో తెలియదు కానీ.. చేతిలో చేయి వేసుకోనొ.. గట్టిగా వాడేసుకోవడం.. ఇంకా ఏవేవో చేస్తున్నారు. చేసిన వాళ్ళు కామ్ గా ఉంటున్నారా కాదే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కుర్రాళ్ళును టెంప్ట్ చేస్తున్నారు.

రీసెంట్ గా ఈ కొత్త జంట సెకండ్ హనీమూన్ కోసం స్పెయిన్ వెళ్ళింది. అక్కడ రోడ్ల పై,, షాపింగ్ మాల్ లో దిగిన ఫొటోస్ ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా విగ్నేశ్ శివన్ పంచుకున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలో నయన్ థైస్ వరకు స్కట్ వేసుకుని.. స్లీవ్ లెస్ షర్ట్ వేసుకుని చాలా హాట్ గా కనిపిస్తుంది. పక్కనే ఉన్న విగ్నేశ్ శివన్ ఏమో పొడవుగా ప్యాంట్ట్ వేసుకొని అదిరిపోయి షర్ట్ వేసుకొని స్ట్రాంగ్ గా కనిపిస్తుంటే..

నయనతార మాత్రం చిట్టి పుట్టి బట్టలతో చాలా సన్నగా లేలేత సొగసును తాగితే కందిపోతుందేమో అన్నంత నాజుకుగా కనిపిస్తుంది. దీంతో ఈ ఫొటోస్ చూసిన నెటిజన్స్ వాళ్లకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే “విగ్నేష్ శివన్ స్ట్రాంగ్ గా ఉన్నాడు.. నయన్ చాలా వీక్ గా ఉంది “అంటూ మరికొందరు “నయనతార కన్నా విగ్నేశ్ శివన్ బట్టలే పొడవుగా ఉన్నాయ్” అంటూ నోటికి వచ్చిన కామెంట్స్ చేస్తున్నారు. దీంతో వీళ్ళ సెకండ్ హనీమూన్ ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news